అన్ని వెబ్ సైట్ లలో Mi 4i ధరను తగ్గించిన Xiaomi.

HIGHLIGHTS

ఇది పర్మనంట్ డిస్కౌంట్

అన్ని వెబ్ సైట్ లలో Mi 4i ధరను తగ్గించిన Xiaomi.

ఇప్పటి వరకూ Xiaomi Mi 4i 12,999 రూ లకు సేల్ అయ్యేది అన్ని వెబ్ సైట్లలో. ఇప్పుడు ఇది ఇండియా లో 1000రూ తగ్గింది. అంటే 11,999 రూ లకు సేల్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ రోజు నుండి కొత్త ప్రైస్ అప్ డేట్ అయ్యింది అన్ని సైట్స్ లో. ఒక్క 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ అనే లిమిటేషన్ మినహా ఫోన్ అంతా చాలా బాగుంటుంది. 

బెంచ్ మార్క్స్ వైస్ గా సూపర్ స్కోర్స్ ఇవ్వకపోయినా, ఫోన్ కొన్న వాళ్లు ఓవర్ ఆల్ గా కచ్చితంగా satisfy అవుతారు. రీసెంట్ గా దీపావళి, దసరా ఫెస్టివ్ సిసన్ లో ఇది 9,999 రూ లకు సేల్ అయ్యింది.

దీనిలో ఉన్న మంచి విషయలు, 2gb ర్యామ్, స్మార్ట్ os(MIUI), సన్ లైట్ extra కాంట్రాస్ట్ visibility డిస్ప్లే, 3120 mah బ్యాటరీ, 4G, మంచి కెమేరా(13MP – 5MP )

కొత్త ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ , అమెజాన్, స్నాప్ డీల్, The మొబైల్ స్టోర్, ఎయిర్టెల్ అండ్ Mi.com సైట్స్ లో ఉంది ఆల్రెడీ.

Key స్పెక్స్
స్నాప్ డ్రాగన్ 2nd gen 615 ఆక్టో కోర్ 64 బిట్ ప్రొసెసర్
5in 1080P ఫుల్ HD 441PPi డిస్ప్లే
డ్యూయల్ స్టాండ్ బై 4G సిమ్

Xiaomi Mi 4i ఫ్లిప్ కార్ట్ లో 11999 Rs లకు కొనండి

Xiaomi Mi 4i అమెజాన్ లో 11999 Rs లకు కొనండి

Xiaomi Mi 4i స్నాప్ డీల్ లో 11999 Rs లకు కొనండి

Press Release
Digit.in
Logo
Digit.in
Logo