జులై 16న Xiaomi మి 5 రిలీజ్?

Updated on 13-Jul-2015
HIGHLIGHTS

స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్

ఈ సంవత్సరం లాంచ్ అవ్వబోయే ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో ఒకటి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi మి 5. అయితే ఇది ఇప్పుడు నెక్స్ట్ వీక్ జులై 16 న రిలీజ్ అవనుంది అని Weibo లో ఇమేజ్ లిక్స్ చెబుతున్నాయి. ఇమేజ్ ప్రకారం దీనికి స్లిమ్ కర్వ్ద్ ఎడ్జెస్ మరియు మెటల్ బాడీ ఉండనుంది.

రూమర్స్ ప్రకారం మి 5 లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 SoC, 5.2 in QHD డిస్ప్లే, 16MP కెమేరా మరియు 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా. వన్ ప్లస్ 2 వలే ఇందులో కూడా 4GB ర్యామ్ ఉండనుంది అని రిపోర్ట్స్. మి 4 లో ఉన్న స్టోరేజ్ ఆప్షన్స్ తోనే ఇది కూడా రానుంది. 3000 mah బ్యాటరీ తో మి 5 25,000 రూ ఉండవచ్చు అని ఇంటర్నెట్ రూమర్స్.

సోని ఎక్స్పిరియా Z3+ మరియు LG G4 కు డైరెక్ట్ కాంపిటేటర్ గా ఉండే మి 5 వన్ ప్లస్ 2 కు మెయిన్ కాంపిటేటివ్ గా ఉండనుంది. వన్ ప్లస్ 2 జులై 27 న లాంచ్ అవుతుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :