xiaomi Redmi నోట్ 4 సేల్స్ ప్రభంజనం

Updated on 15-Mar-2017
HIGHLIGHTS

కేవలం 45 రోజుల్లో 1 మిలియన్ సేల్స్

xiaomi Redmi నోట్  4 సేల్స్  ప్రభంజనం 

కేవలం  45 రోజుల్లో  1 మిలియన్  సేల్స్  

షియోమీ  కంపెనీ   నుంచి  వచ్చిన  రెడ్మి  నోట్  4 చాలా  మంచి  ప్రజాదరణ  ను  సంతరించుకుంది. తాజాగా  కేవలం  45 రోజుల్లో  1 మిలియన్  సేల్స్ పూర్తి  చేసి  ప్రభంజనం  సృష్టిస్తోంది. మరియు  కంపెనీ  అధినేత  ఈ విధముగా  తెలిపారు.  కేవలం  10 నిముషాలలో 2,50,000 యూనిట్  సేల్స్ కంప్లీట్  చేసింది. 

xiaomi Redmi నోట్  4  యొక్క ధర 9,999 రూ  నుంచి  స్టార్ట్  అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్స్  3 వేరియంట్స్  లో వస్తోంది. 2GB RAM మరియు 32GB స్టోరేజ్  వేరియంట్ రూ 9,999 ధర ఉంది.3GB RAM మరియు 32GB స్టోరేజ్  వేరియంట్ రూ 10,999 ధర ఉంది.  మరియు 4GB RAM మరియు 64GB స్టోరేజ్  వేరియంట్ రూ  12,999 ధర ఉంది. మరియు ఈ ఫోన్ డార్క్ గ్రే , బ్లాక్  మరియు గోల్డ్ కలర్స్  లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. 
Xiaomi Redmi నోట్  4  స్మార్ట్ఫోన్ 5.5-ఇంచెస్  ఫుల్  HD  2.5D   కర్వ్డ్  గ్లాస్ డిస్ప్లే  లుక్ కలిగి. రెసొల్యూషన్  1920×1080 పిక్సెల్స్. ఎనిమిదో కోర్ 2.0GHz స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ కూడా ఉంది. అడ్రినో 506 GPU అమర్చారు.  ఒక హైబ్రిడ్ సిమ్ ఉంది. ఇది Android 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ మార్ష్మల్లౌ ఆధారంగా పనిచేస్తుంది. 4100mAh బ్యాటరీ. ఫింగర్ ప్రింట్  సెన్సార్ ఉంది. మరియు  స్టోరేజీ  ని మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు ఎక్స్పాండ్   చేయవచ్చు.  Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి

కెమెరా  సెటప్  చూసినట్లయితే 13 మెగా  పిక్సెల్ ఆటో  ఫోకస్  రేర్  కెమెరా డ్యూయల్  టోన్  LED  ఫ్లాష్  ను  కలిగి  వుంది. ఫ్రంట్  వచ్చేసి  5 మెగా పిక్సెల్  కెమెరా  వుంది. మరియు 4G VoLTE సపోర్ట్  ఫోన్ ఇది . USB టైప్ సి ఫీచర్ మరియు  దీనియొక్క బరువు 175 గ్రామ్స్  మరియు థిక్ నెస్8.35mm గా వుంది. 

Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :