అమేజాన్ ఇండియా మరియు షావోమి సంయుక్తంగా నేషనల్ సెల్ఫీ డే సందర్భాన్ని పురస్కరించుకొని, షావోమి యొక్క కొత్త స్మార్ట్ ఫోన్ల మైన మంచి సేల్ నిర్వస్తున్నాయి. అయితే, ఈ సేల్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తుండడం విశేషం. ఇందులో భాగంగా, అనేక షావోమి ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్లతో పాటుగా ICICI యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో కోనుగోలు చేసేవారికీ 1500 రూపాయల తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
ఒక గొప్ప సెల్ఫీ కెమెరాతో కేవలం రూ.9,999 ప్రారంభదరతో వచ్చినటువంటి ఈ రెడ్మి Y3 మంచి స్పెక్స్ కూడా తీసుకొస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసేవారికి ICICI యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో కోనుగోలు చేసేవారికీ 1500 రూపాయలతక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఇందులో, వెనుక భాగంలో 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇది వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసరుతో, వేగంగా పనిచేస్తుంది. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
అత్యంత పాపులర్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి Redmi 6 Pro యొక్క 3GBర్యామ్ + 32GB స్టోరేజి వేరియంట్ ని కేవలం Rs. 8,999 ధరతో అమ్మనుంది. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ రూ. 11,499 దాహరతో అమ్ముడవుతోంది. అంటే, దీని పైన 2,500 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్లతో పాటుగా ICICI యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో కోనుగోలు చేసేవారికీ 1500 రూపాయల తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
2018 సంవత్సరానికి గాను బెస్ట్ కెమేరా ఫోనుగా డిజిట్ అవార్డు అందుకున్న ఈ Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్ ఈ సేల్ ద్వారా ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనటుంటి ధరకి సేల్ కానుంది. ఈ ఫోనుపైన ఇప్పటి వరుకూ రెండు సార్లు ధర తగ్గించినా కూడా రూ.11,999 ధర వద్ద నిలకడగా అమ్ముడవుతోంది. కానీ, ఈ సేల్ నుండి 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ కేవలం Rs.10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్లతో పాటుగా ICICI యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో కోనుగోలు చేసేవారికీ 1500 రూపాయల తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
తక్కువ ధరలో ఒక గొప్ప ప్రాసెసర్ తో వచ్చినటువంటి, ఈ Redmi 7 రూ.9,999 ప్రారంభదరతో ఉంటుంది. మరియు ఈ రెడ్మి 7 మంచి స్పెక్స్ కూడా తీసుకొస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసేవారికి ICICI యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో కోనుగోలు చేసేవారికీ 1500 రూపాయల తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఇందులో, వెనుక భాగంలో 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇది వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసరుతో, వేగంగా పనిచేస్తుంది. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.