Xiaomi నుండి కొత్త టీవీ, రూటర్ అండ్ కలర్ వేరియంట్ మిక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్
Xiaomi కంపెని కూడా CES ఈవెంట్ లో కొన్ని లాంచేస్ చేసింది. Mi టీవీ 4 , Mi Router HD మరియు వైట్ కలర్ Mi Mix బెజేల్ లెస్ ఫోన్ రిలీజ్ చేసింది.
SurveyMi Mix గురించి ఆల్రెడీ తెలిసినదే. ఫ్రెంచ్ డిజైనర్ Philippe Starck తయారు చేసిన ఇది 6.4 in క్వాడ్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 821 SoC, 4400 mah బ్యాటరీ, 4GB, 6GB రామ్స్, 128GB అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్స్ లో చైనాలోనే సేల్స్ అవుతుంది.
Mi టీవీ 4: ఇది అస్సలు బెజేల్ లేకుండా లేటెస్ట్ గా వస్తున్న కంపెని ఫ్లాగ్ షిప్ టీవీ. 4.98 mm thickness, modular డిస్ప్లే panel, AI సిస్టం(మీ అలవాట్లు బట్టి వీడియో కంటెంట్ ఇస్తుంది), సౌండ్ బార్ with సింగిల్ కేబుల్ కనెక్టివిటీ ఉన్నాయి. 65 in ఉన్న ఈ టీవీ ధర సుమారు 1,35,700 రూ.
Mi రౌటర్ HD :
2600 Mbps డౌన్లోడ్ స్పీడ్స్ కెపాసిటీ, MU-MIMO సపోర్ట్, 8TB స్టోరేజ్ తో వస్తుంది. దీనితో పాటు పైన చెప్పుకున్న రెండు ప్రొడక్ట్స్ కూడా ఇండియన్ మార్కెట్ లోకి వస్తాయా లేదా అనే విషయం పై ఇంకా కంపెని ఎటువంటి స్పష్టం చేయలేదు.
Xiaomi Redmi Note 3 అమెజాన్ లో 11,999/- లకు కొనండి
