Wammy నియో 3 ఫోన్ లాంచ్

Highlights

5.5 in డిస్ప్లే, 3GB ర్యామ్, ఆక్టో కోర్ ప్రొసెసర్ దీని ప్రత్యేకతలు

హాంగ్ కాంగ్ కు చెందిన మొంబాయి based మొబైల్ కంపెని, wickedleak wammy నుండి తాజగా neo 3 మోడల్ లాంచ్ అయింది. దీని ధర 15,990. అయితే పేరు తెలియని బ్రాండ్ కు ఇంత బడ్జెట్ పెట్టాలంటే దానిలో స్పెక్స్ హై ఎండ్ లో ఉండాలి..

Wammy నియో 3 స్పెసిఫికేషన్స్ - 5.5 in  1080 x 1920 పిక్సెల్స్ IPS OGS డిస్ప్లే, 401PPI, 1.7 GHz ఆక్టో కోర్ మీడియా టెక్ MT6752 SoC ప్రొసెసర్, 3GB LPDDR3 ర్యామ్, 14MP CMOS సెన్సార్ కెమేరా, 4.9 MP ఫ్రంట్ కెమేరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB అదనపు స్టోరేజ్ సపోర్ట్, 4G LTE, OTG, 3000 mah బ్యాటరీ, 144 గ్రా బరువు.

జూన్ నెలలో wammy కంపెని నోట్ 4 పేరుతో 5.5 ఇంచ్ ఫోన్ లాంచ్ చేసింది. దాని ధర 14,990. ఈ రెండు మోడల్స్ డ్యూయల్ సిమ్ వేరియంట్స్ తోనే వస్తున్నాయి. wammy నోట్ 4 ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ పై రన్ అవగా wammy neo 3 ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 పై రన్ అవుతుంది. దీని పై అధిక సమాచారం మరియు కొనటానికి ఈ లింక్ లోకి వెళ్లండి.

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile