HIGHLIGHTS
2GB ర్యామ్, ఆక్టో కోర్ ప్రోసెసర్
vivo బ్రాండ్ ఈ రోజు x5 ప్రో అనే మోడల్ ను లాంచ్ చేసింది. డిజైన్ పరంగా చూడటానికి బాగున్న ఈ మోడల్ ధర 27,980 రూ. దీనిలోని హై లైట్ ఫీచర్ eye స్కానర్ టెక్నాలజీ.
SurveyVivo x5 Pro స్పెసిఫికేషన్స్ –
5.2 in FHD ఏమోలేడ్ 25D గ్లాస్ టెక్నాలజీ డిస్ప్లే, 64 బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 SoC, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB అదనపు స్టోరేజ్ సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ LED రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, 4g, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0, 405GPU, 2450 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్.
ఫోన్ ధర ఎక్కువని ఈజీగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ చైనా లోనే లాంచ్ అయ్యింది. గతంలో vivo బ్రాండ్ లో vivo v1 మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యింది. దాని ధర 18,000 రూ. సో ఈ మోడల్ కూడా ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది అని అంచనా. అయితే vivo అనే కంపెని ఉందని కూడా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు తెలియని పరిస్థితులలో ఇంత హై ప్రైసింగ్ తో ఫోన్ లాంచ్ చేస్తే సేల్స్ చాలా కష్టం.