24MP సెల్ఫీ కెమెరాతో కూడిన వివో V7 4G VoLTE స్మార్ట్ఫోన్ ధరలో తగ్గింపు

24MP సెల్ఫీ కెమెరాతో కూడిన వివో V7 4G VoLTE స్మార్ట్ఫోన్ ధరలో  తగ్గింపు

రిపబ్లిక్ డే సేల్ లో  వివో V7 ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ లో 16,990 లో లభిస్తుంది . ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నో కాస్ట్  EMI తో కొనుగోలు చేయవచ్చు మరియు కస్టమర్ ఒక సిటీబ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, అప్పుడు వినియోగదారుడు 10% అదనపు క్యాష్బ్యాక్ని అందుకుంటారు. అసలు ధర రూ. 18,990 ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫోన్ లో 4 GB RAM మరియు 32GB స్టోరేజ్  ఉంది. వివో V7 ఫన్ టచ్  3.2 ఆధారంగా, Android నోగాట్  7.1 పై నడుస్తుంది. వివో V7 గురించి అతి ముఖ్యమైన విషయం ఇది 24MP సెల్ఫీ  కెమెరా కలిగి ఉంది. 16MP ముందు కెమెరా అమర్చారు. ఇది 3000 mAh బ్యాటరీని కలిగి ఉంది.ఫోన్ యొక్క డిస్ప్లే  18: 9 యాస్పెక్ట్ రేషియో  మరియు 1440 x 720 పిక్సెల్ రిజల్యూషన్ తో ఉంటుంది . IPS LCD ప్యానెల్. vivo V7 కలిగి 1.8 GHz క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 చిప్సెట్ ప్రాసెసర్. ఈ పరికరానికి 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, f / 2.0 ఎపర్చరు మరియు LED ఫ్లాష్ తో కలదు .

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo