Vivo V7 Plus లవ్ లిమిటెడ్ ఎడిషన్ భారతదేశంలో లాంచ్….

Vivo V7 Plus లవ్ లిమిటెడ్ ఎడిషన్ భారతదేశంలో లాంచ్….

వాలెంటైన్స్ డే యొక్క తేదీ దగ్గరపడింది . ఈ విషయాన్ని మనసులో ఉంచుకుని, ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మేకర్  వివో Vivo V7 ప్లస్ ఇన్ఫినిటీ లవ్  లిమిటెడ్ ఎడిషన్ను భారతీయ మార్కెట్లో, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పరిచయం చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్ ఫోన్ రెడ్ కలర్ వేరియంట్లో తయారు చేయబడింది, మరియు బోర్డర్స్ పై  గోల్డ్ ఫినిషింగ్  కనిపిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీనిని  రూ. 22,990 లో కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు   EMI ఎంపికలో కొనుగోలు చేయవచ్చు.

Vivo V7 ప్లస్ స్మార్ట్ఫోన్లో అందుబాటులో ఉన్న ఫీచర్స్  చూడండి, ఇది ఒక 5.99 అంగుళాల 18: 9 ఫుల్ వ్యూ డిస్ప్లే తో అమర్చబడింది. ఈ స్మార్ట్ఫోన్ కి  యూని బాడీ డిజైన్ ఇవ్వబడింది. ఈ స్మార్ట్ఫోన్లో వినియోగదారులు 24 మెగాపిక్సెల్ సెల్ఫీ  కెమెరా, 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, అలాగే ఫేస్ బ్యూటీ 7.0 మరియు పోర్ట్రైట్ మోడ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఫోన్ ని  అన్లాక్ చేయడానికి, దానిలోఫింగర్ ప్రింట్  యాక్సెస్ అందించబడింది. వివో V7 ప్లస్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 ఆక్టో  కోర్ 64-బిట్ ప్రాసెసర్, 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగివుంది. ఈ స్మార్ట్ఫోన్లో 3225 mAh బ్యాటరీ ఉంది. వివో V7 ప్లస్ స్మార్ట్ఫోన్ OS 3.2 పై నడుస్తుంది.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo