లెనోవో, Vibe C2 స్మార్ట్ ఫోన్ ను ప్రవేసపెట్టింది రష్యా లో. కంపెని అఫీషియల్ రష్యన్ సైట్ (link) లో లిస్టు అయ్యి ఉంది. ప్రైస్ అండ్ availability డిటేల్స్ మాత్రం వెల్లడికాలేదు.
SurveyC2 లో… డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే, క్వాడ్ కోర్ 1GHz SoC, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS.
8MP రేర్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 2750 mah బ్యాటరీ, 4G ఇంటర్నెట్, 139 గ్రా బరువు తో వస్తుంది. ఇండియాలో కంపెని రీసెంట్ గా రిలీజ్ చేసిన మోడల్ లెనోవో Vibe K5.
Vibe K5 అమెజాన్ లో ఈ లింక్ లో ఓపెన్ సేల్స్ లో ఉంది. రిజిస్ట్రేషన్ వంటివి ఏమీ అవసరం లేకుండా కొనగలరు. దీని కంప్లీట్ స్పెక్స్ ఈ లింక్ లో చూడగలరు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile