UMI hammer స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇండియాలో కి

HIGHLIGHTS

10,999 రూ లకు అతి strongest స్మార్ట్ ఫోన్

UMI hammer స్మార్ట్ ఫోన్  బ్రాండ్ ఇండియాలో కి

UMI అనే చైనీస్ బ్రాండ్ యొక్క hammer స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాలోకి ప్రవేశించింది. ఇండియన్ e కామర్స్ దిగ్గజం ఫ్లిక్ కార్ట్ లో ఈ మొబైల్ సేల్ లిస్టు లో ప్రత్యేక్షమైంది. దీని ధర 10,999 రూ. ఇది మొబైల్ మార్కెట్ లోని అతి strongest మొబైల్ అని కంపెని వెల్లడించింది. ఇది ఎంత స్ట్రాంగ్ అనేది ఈ లింక్ లో వీడియోను చుస్తే మీకు స్పష్టం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

UMI hammer స్పెసిఫికేషన్స్ కూడా చాలా పెద్దవే. 5in HD 1280 x 720 పిక్సెల్స్ IPS కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 1.5GHz 64 బిట్ మీడియా టెక్ MT6732 క్వాడ్ కోర్ SoC, 2GB ర్యామ్, 13MP డ్యూయల్ LED ఫ్లాష్ కెమేరా, 3.2 ఫ్రంట్ కెమేరా 16 GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64 GB అదనపు స్టోరేజ్, 2250 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.4, 4G(ఇది ఇండియన్ సపోర్టింగ్ band కాదు), 3G ఉన్నాయి.

బ్లాక్ మరియు వైట్ కలర్స్ లో లభ్యం అవుతున్న ఈ ఫోన్ 4.3mm thickness తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో దీనిని కొనగలరు. కాని ప్రస్తుతానికి హాండ్ సెట్స్ స్టాక్ అయిపోయాయి .

వీడియో ఆదరం: Geek Buying

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo