మరో 3 weeks లో Oneplus 3. లాంచ్ డేట్, స్పెక్స్ అండ్ కెమెరా క్వాలిటీ డిటేల్స్
Oneplus 3 జూన్ లో అనౌన్స్ అయ్యేందుకు రెడీ గా ఉంది. లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా ఈ మోడల్ యొక్క కంప్లీట్ స్పెక్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.
Surveyఇది ఇలా ఉంటె కంపెని అఫీషియల్ గా oneplus 3 యొక్క ఫ్రంట్ కెమెరా తో తీసుకున్న ఇమేజ్ ను చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ Weibo లో అప్ లోడ్ చేశారు. ఇదే ఆ ఇమేజ్..
ఫోటోలో కంపెని సీఈఓ ఉన్నారు. ఆయనే అప్ లోడ్ చేశారు. ఇమేజ్ చూడటానికి dim లైటింగ్ లో తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఫోటో 2448×3264 pixels రిసల్యుషణ్ తో వస్తుంది.
అంటే ఫ్రంట్ లో 8MP కెమెరా ఉంటుంది అని అంచనా. ఇక పొతే oneplus 3 JUNE 14 న రిలీజ్ కానుంది అని రిపోర్ట్స్.
ఇప్పటివరకూ వచ్చిన leaks ప్రకారం ఫోన్ లో 5.5 in ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820SoC, 4GB అండ్ 6GB ర్యామ్ వేరియంట్స్.
ఫుల్ మెటల్ బాడి with HTC One M8 లుక్స్, 16MP రేర్ కెమెరా, 3500 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. ఉండనున్నాయి. ఫోన్ లాంచ్ VR ద్వారా చేస్తుంది.
ఈ విషయం @krispitech user కస్టమర్ కేర్ ను సంప్రదించగా తెలిసింది అని స్క్రీన్ షాట్ తో సహా ఇంటర్నెట్ లో పెట్టడం జరిగింది. oneplus సిబ్బంది చెప్పిన సమాధానంలో లాంచ్ డేట్ కూడా జూన్ 14 అని ఉంది.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

