ఈ వివో ఫోన్ల ధరలు మరింతగా తగ్గాయి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Nov 2019
HIGHLIGHTS
  • ఈ రెండు ఫోన్లను ఇప్పుడు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ వివో ఫోన్ల ధరలు మరింతగా తగ్గాయి
ఈ వివో ఫోన్ల ధరలు మరింతగా తగ్గాయి

భారతదేశంలో, వివో వై 91 మరియు వివో వై 91 i  యొక్క ధర తగ్గింది మరియు ఈ రెండు ఫోన్లను ఇప్పుడు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వివో వై 91 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నాచ్, 6.22 అంగుళాల HD + డిస్ప్లే, మీడియాటెక్ హెలియో పి 22 SoC ఉన్నాయి. ఇక వివో వై 91 i  గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఒక 6.22-అంగుళాల HD + డిస్ప్లే ను కలిగి ఉంది మరియు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22 SoC తో వస్తుంది.

వివో వై 91 యొక్క 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .8,990 కాగా, ఇప్పుడు దీని ధర రూ .8,490 ధరకే లభిస్తోంది. మహేష్ టెలికాం ఆఫ్‌ లైన్ లో ఈ ఫోన్ల ధరలను తగ్గినట్లు పేర్కొంది. ఇక 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .8,990 కు అమ్ముతారు.

వివో వై 91 i యొక్క 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ 6,990 రూపాయలకు లభిస్తుంది, అయితే ఈ స్మార్ట్ ఫోన్ గతంలో రూ .7,490 కు అమ్ముడైంది. ఏ ఫోన్ యొక్క 2 జిబి ర్యామ్ మరియు 16 జిబి స్టోరేజ్ మోడల్ ధరలో ఎటువంటి మార్పు కనిపించలేదు.

ఈ వివో Y91i లో, మీరు 6.22-అంగుళాల HD + (720x1520 పిక్సెల్స్) హాలో ఫుల్‌ వ్యూ డిస్ప్లేను పొందుతారు. ఈ ఫోనులో డ్యూడ్రాప్ నాచ్‌తో సన్నని బెజెల్స్‌ ఉన్నాయి. ఈ ఫోన్ ఒక ఆక్టా-కోర్ మీడియాటెక్ హిలియో పి 22 SoC, PowerVRGE8320 GPU మరియు 3 GB ర్యామ్ ఉన్నాయి.

ఆప్టిక్స్ విషయంలో, ఈ వివో వై 91 ప్రైమరీ సెన్సార్ 13 మెగాపిక్సెల్స్ (ఎఫ్ / 2.2) మరియు సెకండరీ సెన్సార్ 2 మెగాపిక్సెల్స్ (ఎఫ్ / 2.4) కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు ప్యానెల్లో ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా అందించబడుతుంది. వెనుకవైపు వేలిముద్ర సెన్సార్ అందించబడింది. దీనిలో 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది, దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ఉపయోగించి 256 జీబీ వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ ఒక  4030 mAh బ్యాటరీని కలిగి ఉంది

logo
Raja Pullagura

email

Tags:
vivo
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
₹ 7499 | $hotDeals->merchant_name
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 14999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status