ఇవే రూ. 2000 ధర తగ్గిన షావోమి స్మార్ట్ ఫోన్లు

Updated on 11-Mar-2019
HIGHLIGHTS

షావోమి మి A2, రెడ్మి నోట్ 5 ప్రో మరియు రెడ్మి నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ల పైన మరొక ప్రైస్ కట్.

షావోమి రెడ్మి నోట్ 7  మరియు రెడ్మి నోట్ 7 ప్రో లను సరికొత్తగా మావిడుదల చేసిన విషయం అందరికి తెలుసు. ఇందులో రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ను ఒక 48MP ప్రధాన కెమేరాతో తీసుకురావడం వలన ఈ ఫోన్ పైన మంచి అంచనాలను సాధించింది షావోమి. అయితే, ఈ అధికమైన అంచనాల కారణంగా ఇతర కంపెనీలే కాకుండా, షావోమి కూడా తన ముందస్తు ఫోన్లా రేట్లలో భారీగానే మార్పులు చేయాల్సివచ్చింది. ఇప్పటికే రెడ్మి నోట్ 7 అమ్మకాలను కొనసాగించగా, ఇక రెడ్మి నోట్ 7 ప్రో ఈ నెల 13 వ తేదీ మొదటిసారిగా అమ్మకాలను సాగించినుంది.           

ఇప్పటి వరకు మంచి అమ్మకాలను సాధించిన మరియు మంచి పేరుపొందిన స్మార్ట్ ఫోన్ల యొక్క రేటును కూడా  విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ధర తాగించిన స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం.

1. షావోమి మి A2

కెమేరా సెంట్రిగ్గా మార్కెట్లో మంచి పేరుగాంచిన ఈ స్మార్ట్ ఫోన్ మంచి అమ్మకాలను సాధించింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 12MP + 20MP AI డ్యూయల్ కెమేరా సెటప్ మరియు ముందు 20MP సెల్ఫీ కెమేరాతో మంచి ఫోటోలను తీసుకోవడానికి అనువైన స్మార్ట్ ఫోనుగా ఉంటుంది. ముందుగా, రూ.13,999 ధరతో వున్నా ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.11,999 ధరతో అందుతుంది. అయితే, ఈ ధర 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ కోసం అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ను జియో యొక్క భాగస్వామ్యంతో కొనుగోలు చేదాం ద్వారా 2200 రూపాల తక్షణ క్యాష్ బ్యాక్ మరియు అధిక డేటా ని కూడా పొందవచ్చు.

2.  షావోమి రెడ్మి నోట్ 6 ప్రో

ఈ స్మార్ట్ ఫోన్ ముందు మరియు వేనుక కూడా డ్యూయల్ కెమేరాలతో, ఒక కెమేరా సెంట్రిక్ ఫోనుగా మార్కెట్లోకి దూసుకువచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 12MP + 5MP AI డ్యూయల్ కెమేరా సెటప్ మరియు ముందు 20MP + 2MP AI డ్యూయల్ ఫ్రంట్ కెమేరాతో మంచి ఫోటోలను తీసుకోవడానికి అనువైన స్మార్ట్ ఫోనుగా ఉంటుంది. ముందుగా, రూ.13,999 ధరతో వున్నా ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పుడు రూ.11,999 ధరతో అందుతుంది. అయితే, ఈ ధర 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ కోసం అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ను జియో యొక్క భాగస్వామ్యంతో కొనుగోలు చేదాం ద్వారా 2200 రూపాల తక్షణ క్యాష్ బ్యాక్ మరియు అధిక డేటా ని కూడా పొందవచ్చు.

3. షావోమి రెడ్మి నోట్ 5 ప్రో

ఈ స్మార్ట్ ఫోన్, అత్యధికంగా అమ్ముడైన ఫోనుగా షావోమి నుండి గుర్తింపు పొందింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 12MP + 5MP AI డ్యూయల్ కెమేరా సెటప్ మరియు ముందు 20MP AI సెల్ఫీ ఫ్రంట్ కెమేరాతో మంచి ఫోటోలను తీసుకోవడానికి అనువైన స్మార్ట్ ఫోనుగా ఉంటుంది. ముందుగా, రూ.14,999 ధరతో ఉన్న  ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.12,999 ధరతో అందుతుంది. అయితే, ఈ ధర 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ కోసం అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ను జియో యొక్క భాగస్వామ్యంతో కొనుగోలు చేదాం ద్వారా 2200 రూపాల తక్షణ క్యాష్ బ్యాక్ మరియు అధిక డేటా ని కూడా పొందవచ్చు.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :