మనం చేసే పనిలో ఎటువంటి అంతరాయం లేకుండా మ్యూజిక్ ని కూడా అందించాలనుకుంటే, కచ్చితంగా ఒక 'బ్లూటూత్ హెడ్ ఫోన్' సరైన మార్గంగా ఉంటుంది. మరి అటువంటి బ్లూటూత్ హెడ్ ఫోన్ కొనాలంటే, మార్కెట్లో చాల తక్కువధరలో కూడా చాలానే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ మంచి సౌండ్ క్వాలిటీ మరియు ఎక్కువ సమయం పనిచేయగల 'బ్లూటూత్ హెడ్ ఫోన్స్' మాత్రం కొన్నే వున్నాయి. మరి అటువంటి వాటిలో 7 బెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గురించి ఈ రోజు ఇక్కడ చూద్దాం.
M.R.P : Rs.1,600
ఇండియాలో ఒక మంచి ఆడియో బ్రాండ్ గా తనదైన ముద్రవేసిన ఇంటెక్స్ సంస్థ, ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక పెద్ద 145mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా Aux మరియు TF కార్డుతో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు మీరు అక్కడ LIVE లో ఉన్నట్లు అనిపిస్తుంది.
M.R.P : Rs.1,749
తన వినియోగదారులకి ఒక మంచి పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా, flipkart సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి Extra Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సవుతుండుతో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.
M.R.P : Rs.1,600
SoundLogic ఇటీవల తీసుకొచ్చినటువంటి Zebronics Zeb-Thunder ఒక పెద్ద డ్రైవర్ తో మరియు లైఫ్ బాస్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా Aux మరియు TF కార్డుతో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు.
M.R.P : Rs.1,199
Zebronics నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ వినియోగదారుల నుండి మంచి రివ్యూలను అందుకుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో నాలుగు అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది.
M.R.P : Rs.3,999
UK బేస్డ్ సంస్థ అయినటువంటి ant నుండి వచ్చినటువంటి ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది ఒక X -Bass టెక్నాలజీతో వస్తుంది కాబట్టి, మీకు True -Bass ని అందిస్తుంది మరియు పాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 10 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది.
M.R.P : Rs.1,299
Iball నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ కూడా మంచి సౌండ్ ని అందిస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనుతో పాటుగా మైక్ తో వస్తుంది కాబట్టి మ్యూజిక్ తో పాటుగామొబైల్ కాల్స్ కూడా అటెండ్ చేయోచ్చు.
M.R.P : Rs.2,500
PTron ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ Kicks 482 ఒక పెద్ద డ్రైవర్ తో వస్తుంది కాబట్టి, మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా Aux మరియు TF కార్డుతో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 5 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది.