Amazon Sale నుండి 10 వేలలో లభిస్తున్న Top 5G Smartphone డీల్స్.!
10 వేల ధరలో లభిస్తున్న Top 5G Smart Phones డీల్స్
5జి స్మార్ట్ ఫోన్ లు మంచి ఆఫర్లతో 10 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తున్నాయి
Lava, itel, TECNO మరియు Samsung వంటి బ్రాండ్స్ 5జి స్మార్ట్ ఫోన్ లు
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపీ నెస్ డే సేల్ నుండి మంచి ఆఫర్లతో 10 వేల ధరలో లభిస్తున్న Top 5G Smart Phones డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. ఎలాగ అనుకుంటున్నారా అమేజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో 10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ లిస్ట్ ను వాటి ఆఫర్లు మరియు వాటి ప్రత్యేకతలతో సహా ఈరోజు అందిస్తున్నాను. ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ లో మీకు నచ్చిన 5జి స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు ఇక్కడ అందించిన సేల్ లింక్ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.
SurveyAmazon Sale Top 5G Smart Phones
అమేజాన్ సేల్ నుండి రోజు Lava, itel, TECNO మరియు Samsung వంటి బ్రాండ్స్ 5జి స్మార్ట్ ఫోన్ లు మంచి ఆఫర్లతో 10 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్లు మరియు ప్రత్యేకతలను ఇక్కడ చూడవచ్చు మరియు Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేయవచ్చు.
Lava Blaze 5G

లావా బ్రాండ్ లాంచ్ చేసిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు 33% డిస్కౌంట్ తో రూ. 9,999 ధరలో లభిస్తోంది. ఈ లావా ఫోన్ పైన రూ. 400 కూపన్ ఆఫర్ మరియు HDFC & OneCard యొక్క కార్డ్స్ ఆప్షన్ తో కొనే వారు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ 5G ఫోన్ 50MP AI ట్రిపుల్ కెమేరా, 7GB Expandable RAM మరియు Clean Android వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. Buy From Here
itel P55 5G

ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ రూ. 9 999 రూపాయల లంచ్ ధరతోనే సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ ను HDFC & OneCard యొక్క కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేసే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను అందుకోవచ్చు. అంటే, దాదాపు 9,000 ధరకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఐటెల్ 5జి ఫోన్ 50MP AI డ్యూయల్ కెమేరా, 6GB RAM+ 6GB RAM ఫీచర్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Also Read : iQOO Z7 Pro 5G పైన Amazon Sale బిగ్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్.!
Samsung Galaxy M14 5G

శామ్సంగ్ యొక్క బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ గా పేరు పొందిన గెలాక్సీ ఎం14 స్మార్ట్ ఫోన్ 33% డిస్కౌంట్ తో రూ. 11,999 రూపాయలకే లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ ను HDFC & OneCard యొక్క కార్డ్స్ తో కొనే యూజర్లకు 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ఈ ఫోన్ ను రూ. 10, 490 రూపాయలకే అందుకునే అవకాశం వుంది. ఈ శామ్సంగ్ ఫోన్ 50MP ట్రిపుల్ కెమేరా, 6000 mAh బిగ్ బ్యాటరీ, ర్యామ్ ప్లస్ ఫీచర్ తో 12GB వరకు RAM తో వస్తుంది. Buy From Here
TECNO Pova 5 Pro 5G

టెక్నో లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ టెక్నో పోవ 5 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ రూ. 15,999 ధరతో చెయ్యబడింది. అయితే, ఈ ఫోన్ పైన రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,499 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో లభిస్తోంది. 10 వేల కంటే కొంచెం ఎక్కువ ధరలో ఉంటుంది. కానీ, ఈ ఫోన్ 68W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్, మల్టీ కలర్ Backlit ARC, 50MP AI కెమేరా 16GB ర్యామ్ ఫీచర్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile