iQOO Z7 Pro 5G పైన Amazon Sale బిగ్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్.!

HIGHLIGHTS

iQOO Z7 Pro 5G పైన Amazon Sale నుండి బిగ్ కూపన్ డిస్కౌంట్

బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చిన ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

ఈ ఆఫర్లతో ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఈరోజు చాలా తక్కువ ధరకే లభిస్తోంది

iQOO Z7 Pro 5G పైన Amazon Sale బిగ్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్.!

iQOO Z7 Pro 5G పైన Amazon Sale నుండి బిగ్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చిన ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లను అందించింది. అమేజాన్ అందించిన ఈ ఆఫర్లతో ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఈరోజు చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ అందించిన బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z7 Pro 5G deals on Amazon Sale

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపీ నెస్ డేస్ సేల్ నుండి ఈరోజు ఐకూ జెడ్ 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది మరియు ఈ ఫోన్ పైన రూ. 1,500 రూపాయల అమేజాన్ కూపన్ ఆఫర్ మరియు సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ పైన రూ. 1,395 రూపాయల EMI ఇంట్రెస్ట్ సేవింగ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. అంటే, ఈ ఫోన్ ను మరింత చవక ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read : Jio Unlimited Plans: అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు OTT యాక్సెస్ తో వచ్చే బెస్ట్ ప్లాన్స్.!

జెడ్ 7 ప్రో 5జి ప్రత్యేకతలు

ఇక ఈ జెడ్ 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల గురించి చూస్తే, ఈ ఫోన్ 8GB RAM మరియు 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ Dimensity 7200 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది.

iQOO Z7 Pro 5G Specs
జెడ్ 7 ప్రో 5జి ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్ 64 MP AURA Light OIS ట్రిపుల్ కెమేరాతో వస్తుంది మరియు ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 4600 mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి వుంది. ఈ ఫోన్ లో 8GB Extended RAM సపోర్ట్ కూడా వుంది.

ఈ ఫోన్ డీల్ మరియు ఫోన్ గురించి చెప్పాలంటే, 25 వేల బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ కోరుకునే వారికి మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ఫోన్ అమేజాన్ యూజర్స్ నుండి 4.5 రేటింగ్ ను మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo