Rs. 2999 లకే Swipe Konnect Neo 4G లాంచ్

Updated on 04-Apr-2017
HIGHLIGHTS

ఈ ఫోన్ ఫై Rs. 150 రూ ఆఫ్ పొందాలనుకుంటే కనక కూపన్ కోడ్ SWIPE150 ను ఉపయోగించవచ్చు

Rs. 2999  లకే Swipe Konnect Neo 4G లాంచ్ 

Swipe Konnect Neo 4G స్మార్ట్  ఫోన్ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబడింది . ఈ స్మార్ట్  ఫోన్  బ్లాక్ కలర్ లో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు   Shopclues లో అందుబాటులో కలదు .ఒక వేళ మీరు ఈ ఫోన్  ఫై  Rs. 150 రూ  ఆఫ్ పొందాలనుకుంటే  కనక  కూపన్  కోడ్  SWIPE150  ను ఉపయోగించవచ్చు.  Swipe Konnect Neo 4G (Black, 4 GB) (512 MB RAM), అమెజాన్ లో 3,299/- లకు కొనండి

 Swipe Konnect Neo 4G యొక్క ఫీచర్స్  గమనిస్తే  4ఇంచెస్  VWGA (800 x 480p)డిస్ప్లే ఇవ్వబడింది 1.5GHz క్వాడ్  కోర్  ప్రాసెసర్  మరియు 512MB రామ్  కలిగి వుంది. ఆండ్రాయిడ్  6.0 మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం .  4GB ఇంటర్నల్  స్టోరేజ్ . స్టోరేజ్  ను మైక్రో  sd  ద్వారగా  32GB వరకు ఎక్స్  పాండ్ చేయ వచ్చు. వీటితో  పాటుగా  Swipe Konnect Neo 4G లో 5 మెగా  పిక్సెల్ ఆటో  ఫోకస్ కెమెరా  LED ఫ్లాష్ తో ఇవ్వబడింది. 1.3 mp  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  2000mAh బాటరీ, డ్యూయల్ సిం  , 4G VoLTE, GPS, వైఫై , బ్లూటూత్ ,మైక్రో  USB పోర్ట్ , G-సెన్సార్  మరియు  FM రేడియో  వంటి కనెక్టివిటీ  ఫీచర్స్  వున్నాయి 

Swipe Konnect Neo 4G (Black, 4 GB) (512 MB RAM), అమెజాన్ లో 3,299/- లకు కొనండి

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :