Swipe Technologies నుండి మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో.ఫోన్ పేరు Swipe Elite 2 Plus. ప్రస్తుత ప్రైస్ 4,444 రూ.ఒరిజినల్ ప్రైస్ 5000 రూ.
Surveyస్పెక్స్ – 5 in 480×854 పిక్సెల్స్ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 4G VoLTE సపోర్ట్, 1GB రామ్, క్వాడ్ కోర్ SC9830A డిస్ప్లే, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్.
32GB SD కార్డ్ సపోర్ట్, 5MP రేర్ LED flash కెమెరా, 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 2500 mah బ్యాటరీ,FM రేడియో, బ్లూ టూత్ 4.0.
ఆండ్రాయిడ్ 5.1 లాలి పాప్ OS తో వస్తున్న ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే ఈ లింక్ లో సెల్ అవుతుంది. బ్లాక్ మరియు ivory వైట్ కలర్స్ లో ఉంది ఫోన్.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile