Samsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
Samsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి
ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ మరియు స్పీకర్ సెటప్ తో ఇంటిని థియేటర్ గా మారుస్తుంది
శాంసంగ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ ఈ రోజు ఈ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది
Samsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి. గొప్ప స్పీకర్ సెటప్ మరియు మంచి సౌండ్ టెక్ తో శాంసంగ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ ఈ రోజు ఈ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ మరియు స్పీకర్ సెటప్ తో ఇంటిని థియేటర్ గా మారుస్తుంది. అసలు ఈ డీల్ ఏమిటి? ఈ డీల్ ఎక్కడ లభిస్తుంది? ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటి? అని తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తోందా? అయితే, ఇంకెందుకు ఆలస్యం వెంటనే తెలుసుకుందాం.
SurveySamsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్
ఈ శాంసంగ్ సౌండ్ బార్ ఆఫర్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. శాంసంగ్ యొక్క HW-Q600F/XL 380 సౌండ్ బార్ మోడల్ ఈ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 38% డిస్కౌంట్ తో రూ. 22,999 ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.

ఈ జనరల్ డిస్కౌంట్ కాకుండా ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను SBI, HDFC, Axis మరియు ICICI క్రెడిట్ కార్డ్ కొనే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 19,999 ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది.
Also Read: ఇలా చేస్తే Philips S7221 5G ఫోన్ చవక ధరలో లభిస్తుంది.!
Samsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్స్
ఈ సౌండ్ బార్ 3.1.2 సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 330W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో ముందు మూడు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన ఈ సెటప్ తో అదనపు స్పీకర్లు లేకుండానే మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఈ సౌండ్ బార్ లో ఉన్న ప్రధాన ఆకర్షణ డాల్బీ అట్మోస్ మరియు DTS Virtual:X సౌండ్ టెక్ సపోర్ట్. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ కలిగిం స్పీకర్ సెటప్ ఉపయోగించి, సౌండ్ ను తలపైన ఉన్నట్లు చేస్తుంది. అందుకే, ఈ సౌండ్ బార్ గొప్ప డాల్బీ సౌండ్ అనుభూతిని అందిస్తుంది. అదేవిధంగా Adaptive Sound కంటెంట్‌ను బట్టి ఆడియోను ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుంది. HDMI eARC, HDMI In, HDMI Out, ఆప్టికల్ ఇన్ మరియు USB వంటి కనెక్షన్ ఆప్షన్ తో పాటు వైర్లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
