Digit.in
  • న్యూస్
  • ఫీచర్స్
  • How to
  • విసువల్ స్టోరీస్
  • English
  • Hindi
  • Tamil
  • Kannada
  • Telugu
  • Malayalam
  • Bangla
  • Marathi
Login / Register is disabled Login
Home » News » General » ముందు Claude తర్వాత Chat GPT సర్వీస్ డౌన్: ఏఐ ప్లాట్ ఫామ్స్ తో కొత్త కష్టాలు

ముందు Claude తర్వాత Chat GPT సర్వీస్ డౌన్: ఏఐ ప్లాట్ ఫామ్స్ తో కొత్త కష్టాలు

By Raja Pullagura | Updated on 04-Sep-2026
Add DIGIT as a preferred source
Follow Us on Google News Follow Us
HIGHLIGHTS

చాట్ జిపిటి మరియు క్లాడ్ సర్వీస్ లో అంతరాయం కలిగింది

ముందు Claude తర్వాత Chat GPT సర్వీస్ డౌన్ అయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి

అసహనానికి గురైన యూజర్లు సోషల్ మీడియా మొత్తం వింత వింత పోస్ట్ లతో విరుచుకుపడ్డారు

ముందు Claude తర్వాత Chat GPT సర్వీస్ డౌన్: ఏఐ ప్లాట్ ఫామ్స్ తో కొత్త కష్టాలు
Raja Pullagura Raja Pullagura
04-Sep-2026

ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ గా పేరొందిన చాట్ జిపిటి మరియు క్లాడ్ సర్వీస్ లో అంతరాయం కలిగింది. ముందు Cముందు Claude తర్వాత Chat GPT సర్వీస్ డౌన్ అయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సర్వీస్ డౌన్ కారణంగా చాలా సమయం ఈ రెండు ప్లాట్ ఫామ్స్ పని చేయకపోవడం తో అసహనానికి గురైన యూజర్లు సోషల్ మీడియా మొత్తం వింత వింత పోస్ట్ లతో విరుచుకుపడ్డారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందు Chat GPT తర్వాత Claude సర్వీస్ డౌన్

యూజర్ రిపోర్ట్ మరియు ప్రముఖ రియల్ టైం సైట్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్, downdetector ప్రకారం కూడా ముందుగా క్లాడ్ సర్వీస్ డౌన్ అయ్యింది. ఇది జరిగిన గంటల్లోపు చాట్ జిపిటి సర్వీస్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం, క్లాడ్ ఏఐ లో చాలా స్వల్పంగా సర్వీస్ ఇష్యూ చూసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఈ సిరీస్ లోపం గురించి అడపాదడపా రిపోర్ట్ అందుకుంది. అయితే, ఇది రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వందల్లో రిపోర్ట్ లను అందుకుంది.

ఇక చాట్ జిపిటి విషయానికి వస్తే, చాట్ జిపిటి సర్వీస్ డౌన్ కారణంగా యాప్ మరియు వెబ్‌సైట్ పూర్తిగా మూగబోయినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. ఇది సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో స్టార్ట్ అయ్యింది. అయితే, సమయం గడిచే కొద్దీ ఈ సర్వీస్ లోపం గురించి ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో రిపోర్ట్ అందుకోవడం గమనార్హం. దాదాపు 8 గంటల 30 నిమిషాల సమయంలో కూడా తారాస్థాయికి చేరుకుంది. అదే సమయంలో చాట్ జిపిటి డౌన్ అయినట్లు అనేకమంది యూజర్లు X వేదికగా తమ అనుభవాన్ని షేర్ చేశారు. ఆఫ్ కోర్స్ ఈ పోస్ట్ లలో కొన్ని అద్భుతమైన ఆణిముత్యాలు కూడా ఉన్నాయనుకోండి.

Also Read: Samsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

Chat GPTలో ఏం జరిగింది?

OpenAI కి చెందిన Chat GPT లో పలువురు యూజర్లు లాగిన్, చాట్, ఫైల్ అప్లోడ్, వాయిస్, సెర్చ్, డీప్ రీసెర్చ్ మరియు ఇతర ఫీచర్లు ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు రిపోర్ట్ చేశారు. Downdetector లో కూడా OpenAI / చాట్ జిపిటి కు సంబంధించిన యూజర్ రిపోర్టులు భారీగా పెరిగాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Latest Article
Samsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.! Samsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఇలా చేస్తే Philips S7221 5G ఫోన్ చవక ధరలో లభిస్తుంది.! ఇలా చేస్తే Philips S7221 5G ఫోన్ చవక ధరలో లభిస్తుంది.!
Janmashtami 2026: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరియు బెస్ట్ ఇమేజ్ ప్రత్యేకం.! Janmashtami 2026: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరియు బెస్ట్ ఇమేజ్ ప్రత్యేకం.!
Redmi 17 5G న్యూ లుక్ తో ఈరోజు లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.! Redmi 17 5G న్యూ లుక్ తో ఈరోజు లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!
MIVI One 5G: స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ బేస్డ్ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్.! MIVI One 5G: స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ బేస్డ్ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్.!
Most Searched Mobile Phones
  • Best Phones Under 10000
  • Best Phones Under 20000
  • Best Phones Under 30000
  • Upcoming Phones in 2026
  • Latest Mobile Phones
Latest Phones
  • Google Pixel 11
  • Google Pixel 11 Pro
  • Google Pixel 11 Pro XL
  • Samsung Galaxy Z Flip 8
  • Samsung Galaxy Z Fold 8
Mobile Recharge Plans
  • Airtel Recharge Plans
  • BSNL Recharge Plans
  • Reliance JIO Recharge Plans
  • VI Recharge Plans
Telugu Tech News
  • EPFO ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
  • Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
  • Jio, Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ తెచ్చిన BSNL టెలికాం.!
  • Vivo V60 టాప్ 5 ఫీచర్స్ అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
  • icon
  • icon
  • icon
  • icon
SUBSCRIBE Subscribe for the industry's biggest tech news
Enter your email to get notified about our new solutions
By submitting your email, you agree to our
Terms and Privacy Notice.
CONNECT WITH US
  • icon Times Center, FC-6, 1st Floor, Sector 16A, Film City, Noida - 201301
  • icon (+91-120-6776999)
    (1800 121 0005)
  • icon Suggestion: editor@digit.in
    Business: business@digit.in
    Website: sales@digit.in
© 2026 Digit.in, All rights reserved
  • icon
  • icon
  • icon
  • icon
icon
  • About Us
  • Contact Us
  • Advertise with us
  • Regulatory
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
© 2026 Digit.in, All rights reserved
Digit.in
Logo
Digit.in
Logo