స్పైస్ XLife 403E, 480Q స్మార్ట్ ఫోన్స్ రిలీజ్

స్పైస్ XLife 403E, 480Q స్మార్ట్ ఫోన్స్ రిలీజ్
HIGHLIGHTS

ఒకటి 2,679 మరొకటి 5,399 రూ

ఇండియన్ మార్కెట్ లో మరో రెండు కొత్త మోడల్స్ స్పైస్ నుండి రిలీజ్ అయ్యాయి. XLife 403E ప్రైస్ 2,679 రూ అండ్ XLife480Q ధర 5,399 రూ

ఈ రెండూ, కంపెని అఫిషియల్ సైట్ లో లిస్ట్ అయ్యాయి కాని అధికారికంగా ఇంకా అనౌన్స్ కాలేదు. కొద్ది రోజుల్లో ఈ రెండు మోడల్స్ ఎప్పుడూ మరియు ఎక్కడ సేల్ అవనున్నాయని వెల్లడిస్తుంది కంపెని.

XLife 403E స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్ 3G, 4in డిస్ప్లే, 1GHz సింగిల్ కోర్ ప్రొసెసర్, 256MB ర్యామ్ అండ్ ఇంటర్నెల్ స్టోరేజ్, 16gb sd కార్డ్ సపోర్ట్, 2MP రేర్ కెమేరా, 1.3MP ఫ్రంట్ కెమేరా, 1400 mah బ్యాటరీ. బ్లాక్ కలర్ వేరియంట్ లో ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ os పై రన్ అవుతుంది.


 

XLife 480Q స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ 3G సిమ్, 4.5 in 480 x 854 పిక్సెల్స్ డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb మైక్రో sd కార్డ్ సపోర్ట్, 5MP led ఫ్లాష్ కెమేరా, 1.3MP ఫ్రంట్ కెమేరా, 1750mah బ్యాటరీ తో ఇది కూడా కిట్ క్యాట్ os పైనే రన్ అవనుంది.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo