ఇండియాలో 16MP ఫ్రంట్ కెమెరా తో సోనీ Xperia XA అల్ట్రా లాంచ్

ఇండియాలో 16MP ఫ్రంట్ కెమెరా తో సోనీ Xperia XA అల్ట్రా లాంచ్

సోనీ ఇండియాలో Xperia XA Ultra పేరుతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 29,990 రూ. జూలై 27 నుండి అందుబాటులోకి రానుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫోన్ లో 6 in ఫుల్ HD డిస్ప్లే, మీడియా టెక్ helio P10 SoC, 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 200GB SD కార్డ్ సపోర్ట్, 2700mah బ్యాటరీ.

డ్యూయల్ నానో సిమ్ slots, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0, 21.5MP అల్ట్రా రేర్ కెమెరా with హైబ్రిడ్ ఆటో ఫోకస్, 16MP ఫ్రంట్ కెమెరా with ఫ్లాష్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్.

ఫోన్ కొన్న వారికీ సోనీ LIV, Hungama Play అండ్ Kindle ebooksవంటి అప్లికేషన్స్ నుండి 2000 రూ ఖరీదు చేసే కంటెంట్ ఫ్రీ గా వస్తుంది.

దీనితో పాటు సోనీ Xperia X మరియు XA అనే మోడల్స్ కూడా రిలీజ్ అయ్యాయి ఇండియాలో. X ప్రైస్ 48,990 రూ. స్పీక్స్ విషయానికి వస్తే ఫోన్ లో 5in FHD డిస్ప్లే..

స్నాప్ డ్రాగన్ 650 SoC, 3GB ర్యామ్ ఉండగా, XA ప్రైస్ 20,990 రూ. దీనిలో 5 in HD డిస్ప్లే, మీడియా టెక్ Helio P10 SoC మరియు 2GB ర్యామ్ ఉన్నాయి.

Writer, gamer, and hater of public transport. View Full Profile