Snapdeal లో నిన్న మిడ్ నైట్ నుండి మొబైల్స్ పై 50% డిస్కౌంట్ డీల్స్
ఎలెక్ట్రానిక్స్ పై స్నాప్ డీల్ అద్భుతమైన డీల్స్ ఇస్తుంది
ఒక పక్క అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ డీల్స్ అని రేపటి నుండి 17 వ తారిఖు వరకూ ఇస్తుంటే, స్నాప్ డీల్ లో నిన్న అర్ధరాత్రి నుండే మొదలయ్యాయి ఆఫర్స్.
Surveyస్నాప్ డీల్ లో మెయిన్ గా ఎలెక్ట్రానిక్స్ పై ఆఫర్స్ ఉన్నాయి. టాబ్లెట్స్, మొబైల్స్, కేమేరాస్, ఆడియో, టీవీ, హెడ్ ఫోన్స్..ఇలా చాలా.
అందులో ఉన్న బెస్ట్ డీల్స్..
1. నేక్సాస్ 5 16gb + గూగల్ క్రోమ్ కాస్ట్ – 17,999 రూ. ఈ లింక్ లోకి వెళ్లి డీల్ కొనగలరు. నేక్సాస్ 5 16gb మోడల్ ఒరిజినల్ ప్రైస్ – 20,299 రూ. అలాగే క్రోమ్ కాస్ట్ 2,399 రూ.
2. Xiaomi Mi 4i 16gb – 9,999 రూ. ఈ లింక్ లో కొనగలరు ఐటెం. దీని ఒరిజినల్ ప్రైస్ 12,999 రూ.
3. InFocus M810 16gb గోల్డ్ – 9,999 రూ. దీని ఒరిజినల్ ప్రైస్ 13,499 రూ. ఈ లింక్ లో ఉంది ఆఫర్.
4. శామ్సంగ్ మైక్రో sd కార్డ్ 16gb క్లాస్ 6 – 320 రూ. ఈ లింక్ లో ఉంది డీల్. ఒరిజినల్ ప్రైస్ 7,99 రూ ఉంది అదే సైట్ లో.
5. Mi పాడ్ 16gb – 9,999 రూ. ఒరిజినల్ ప్రైస్ 12,999 రూ. ఈ లింక్ లో ఉంది.
6. Ipad మిని 2 – 17,999 రూ. ఒరిజినల్ ప్రైస్ 21,900 రూ ఉంది అదే సైట్ లో. ఈ డీల్ కోసం ఈ లింక్ లో.
మరిన్ని స్నాప్ డీల్ ఆఫర్స్ కోసం.. ఈ లింక్ లో కి వెళ్ళండి.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile