1 కాను 2 కాదు 5 బ్రాండెడ్ టాప్ స్మార్ట్ ఫోన్స్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్ ఈరోజే …!!! అన్నీ కూడా హాఫ్ ప్రైస్ లో పొందండి…..!!!

Updated on 09-Aug-2017

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో రోజు ఎదో ఒక చిన్న చితకా ప్రోడక్ట్స్ పై  డిస్కౌంట్స్ లభించటం సర్వ సాధారణం .  అయితే ఈరోజు  చాలా మంచి మంచి 4G టాప్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ పై  భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి .  అన్నీ కూడా కళ్లుచెదిరే స్మార్ట్ ఫోన్స్ .  మరి ఆ ఫోన్స్ ఏంటో చూడండి మరి….!!!

Apple iPhone SE  యొక్క (32GB)  వేరియంట్ అసలు ధర ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు అమెజాన్  లో   26,000  కానీ దీనిపై  ఫ్లిప్కార్ట్ ఇస్తున్న భారీ డిస్కౌంట్ తో కేవలం  19,999 మీకు లభ్యమవుతుంది . 

Apple iPhone SE (Space Grey, 32GB), అమెజాన్ లో 19,999 లకు కొనండి

ఇక ఆపిల్  ఫోన్స్ అత్యంత ప్రజాదరణ  పొందిన  Apple iPhone 6 యొక్క 32GB వేరియంట్ అసలు కాస్ట్  29,500 కానీ దీనిపై  ఫ్లిప్కార్ట్ ఇస్తున్న భారీ డిస్కౌంట్ తో కేవలం  23,999 మీకు లభ్యమవుతుంది . 

Apple iPhone 6 (Space Grey, 32GB) అమెజాన్ లో 23,999 లకు కొనండి

శాంసంగ్ యొక్క Samsung On5 Pro స్మార్ట్ ఫోన్ అసలు ధర  7,990  కానీ దీనిఫై  భారీ డిస్కౌంట్ తరువాత  కేవలం 6,990 లో లభ్యం . 

Samsung On5 Pro (Gold), అమెజాన్ లో 6,990 లకు కొనండి

ఈ Seagate 1TB హార్డ్ డ్రైవ్  అసలు ధర 7,999 కానీ దీనిపై  భారీ డిస్కౌంట్ తరువాత  కేవలం 4099 లో లభ్యం . 

Seagate Backup Plus Slim 1TB Portable External Hard Drive with Mobile Device Backup, అమెజాన్ లో 4,090 లకు కొనండి

ఈ ​​Honor 6X  స్మార్ట్ ఫోన్ యొక్క 64 GB వేరియంట్ యొక్క అసలు ధర  13,999 కానీ దీనిఫై  భారీ డిస్కౌంట్ తరువాత  కేవలం12999 లో లభ్యం . 

Honor 6X (Grey, 64GB), అమెజాన్ లో 12,999 లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :