ఈ స్మార్ట్ఫోన్లు ప్రత్యేకమైన ఆఫర్లతో అమెజాన్ ఇండియాలో లభిస్తున్నాయి

HIGHLIGHTS

మీరు మీ కోసం ఒక కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా ,అయితే ఇప్పుడు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ల ని చూడండి.

నేడు అమెజాన్ ఇండియాలో అనేక స్మార్ట్ఫోన్లు ప్రత్యేకమైన డిస్కౌంట్లను మరియు బ్యాంకు ఆఫర్లతో అందిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లు వేర్వేరు కంపెనీలు తాజాగా విడుదల చేసాయి. మీరు మీ కోసం ఒక కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తుంటే, ఇక ఆలస్యంచేయకుండా సరసమైన ధరలకు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్లు చూడండి.

Redmi 5

అమెజాన్ ద్వారా రూ. 8,999 ధర వద్ద Redmi 5 ను కొనుగోలు చేయవచ్చు, ఈ పరికరం HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా EMI కొనుగోలుపై 5% తక్షణ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 3జీబీ  ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజి ఉంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Redmi Y 2

ఈ రెడ్ మీ వై 2 4జీబీ  ర్యామ్  మరియు 64జీబీ స్టోరేజి  తో రూ . 12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. EMI పై డివైజ్ ని కొనుగోలు చేయటానికి హెచ్డిఎఫ్సి క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో 5 శాతం తగ్గింపు అందుతుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

RealMe 1

రియల్ మీ1స్మార్ట్ఫోన్ను అమెజాన్ లో రూ. 13,990 ధరతో  కొనుగోలు చేయవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు EMI తో, ఈ డివైజ్ కొనుగోలు చేయటానికి 5%  తక్షణ డిస్కౌంట్ను పొందేవీలుంది, అలాగే జియో వినియోగదారులు రు .4,850 వరకు ఆదా చేసుకోవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.

LG Q6

ఈ స్మార్ట్ఫోన్ ధర రూ .14,999, కానీ అమెజాన్ ధర రూ .10,998 గా కొనుగోలు చేయవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ డివైజ్  EMI కొనుగోలు కోసం 5% ఇన్స్టాంట్ డిస్కౌంట్  పొందవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Moto G5s ప్లస్

Moto G5s ప్లస్ ధర Rs 16,999, కానీ అమెజాన్ ప్రత్యేక డిస్కౌంట్ తర్వాత, ఈ స్మార్ట్ఫోన్ రూ. 11,999 తో అందుబాటులో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో, EMI  కొనుగోలుతో 5 శాతం మేరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. జియో ఫుట్బాల్ ఆఫర్ కింద వినియోగదారులకు రూ. 2200 వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ వినియోగదారులకు నెలకు రూ .198 / 299 చార్జ్ గా పొందుతారు.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Honor 7X

హానర్ 7X ధర రూ. 13,999 అయితే ఈ స్మార్ట్ఫోన్ను అమెజాన్ లో రూ. 11,999 ధరగా కొనుగోలు చేయవచ్చు. EMI పై ఈ డివైజ్ ని కొనుగోలు చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డు తో 5%  తక్షణ తగ్గింపు అందుతుంది. జియో ఫుట్బాల్ ఆఫర్ కింద, వినియోగదారులు రూ .2200 క్యాష్ బ్యాక్ పొందుతారు, ఇది నెలకు రు .198 / 299 రీఛార్జ్తో క్యాష్ బ్యాక్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :