15,000 రూపాయల బడ్జెట్ ధరలో అందుబాటులోవున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు : అమేజాన్ ఇండియాలో

HIGHLIGHTS

ఈ లిస్ట్ లో Xiaomi, RealMe మరియు Motorola వంటి స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.

15,000 రూపాయల బడ్జెట్ ధరలో అందుబాటులోవున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు : అమేజాన్ ఇండియాలో

అమెజాన్ ఇండియాలో, వివిధ ధరలు మరియు వివిధ ఫీచర్లుగల స్మార్ట్ఫోన్లు అనేకం ఉంటాయి, కానీ మీరు 15,000 రూపాయల ధరతో వచ్చిన ఒక ప్రత్యేక ఆకర్షణ కోసం వెతుకుతుంటే మాత్రం అమెజాన్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్లను చూడండి. మేము అమెజాన్ లో రూ. 15,000 వర్గానికి చెందిన ఉత్తమ స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్న జాబితాను మీ కోసం అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

RealMe 1 (Diamond Black, 4+64 GB)

ఈ స్మార్ట్ఫోన్లో మీరు 6 అంగుళాల FHD + డిస్ప్లేని పొందుతారు. దీనికి అదనంగా మీరు మీడియా టెక్ హీలియో P60 చిప్సెట్ ఇందులో ఇచ్చారు, ఈ ఫోన్ డ్యూయల్ 4G మద్దతుతో ప్రారంభించబడింది. రూ . 12,990 ధరగల ఈ ఫోన్ అమెజాన్ ద్వారా రూ. 10,990 ధరకే అందుతుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Redmi Y2 (Dark Grey, 64GB)

ఇందులో ప్రధాన ఆకర్షణగా, LED ఫ్లాష్ తో కూడిన 16MP AI కెమేర మరియు 12ఎంపీ+5ఎంపీ AI ఆధారిత బూటిఫై 4.0 డ్యూయల్ – కెమేరాగా చెప్పవచ్చు.   ఇంకా ఈ డివైజ్లో 5.99- అంగుళాల HD+ ఫుల్ -స్క్రీన్ డిస్ప్లే కూడా అందించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో 500 తక్కుధరతో రూ . 12,999 ధరకి లభిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Moto G5s Plus (Lunar Grey, 64GB)

ఈ స్మార్ట్ ఫోన్ 1080 x 1920 పికెల్స్ అందించగల ఒక 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే కలిగివుంటుంది.ఇంకా ఇందులో 13+13 MP డ్యూయల్ రియర్ మరియు 8MP ముందు సెన్సార్ లాంటి మంచి కెమేరా విభాగం కూడా ఉంటుంది. ఇనాదులొ అదనంగా 15 వాట్స్ టర్బో ఛార్జింగ్ మద్దతుగల 3000 MaH బ్యాటరీ కూడా ఉంటుంది. ప్రస్తుతం రూ . 16,999 ధరగల ఈ ఫోన్ అమెజాన్ ద్వారా రూ. 11,999 ధరకే అందుతుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Honor 7X (Blue, 4GB RAM + 32GB Memory)

ఈ స్మార్ట్ఫోన్లో మీరు 18:9 యాస్పెక్ట్ రేషియోగల ఒక 6 అంగుళాల FHD + డిస్ప్లేని పొందుతారు. దీనికి అదనంగా2.36GHz కిరిణ్ 659 చిప్సెట్ ఇందులో ఇచ్చారు, ఈ ఫోన్ డ్యూయల్ 4G మద్దతుతో ప్రారంభించబడింది. రూ . 13,999 ధరగల ఈ ఫోన్ అమెజాన్ ద్వారా రూ. 11,999 ధరకే అందుతుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Honor 7C Blue (5.99" FullView Display, 32GB)

 ఈ హానర్ 7సి స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 5.99 అంగుళాల హానర్ ఫుల్ వ్యూ డిస్ప్లే కలిగిఉంది 720 x 1440 పిక్సెల్స్ అందిస్తుంది. 13MP + 2MP ప్రాధమిక డ్యూయల్  కెమెరా మరియు 8MP ఫ్రంట్ కెమెరాతో F2.0 ఎపర్చరు సాఫ్ట్ సెల్ఫీ టోన్ లైటింగ్ తో వస్తుంది. దీని ధర రూ . 12,999   ఉంది  ఆఫర్ తరువాత ఈ ఫోన్ రూ . 9,999 ధరకి లభిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

10.Or G (Go Grey, 3GB)

అమేజాన్ ఇండియా కోసం నిర్మించిన ఈ స్మార్ట్ ఫోన్, 13MP + 13MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 16MP కేమెరా కలిగివుంటుంది. ఒక 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే (1920x 1080) మరియు ఒక పెద్ద 4000 mAh బ్యాటరీతో వస్తుంది. రూ . 11,990 గా వున్నా ఈ ఫోన్ని అమెజాన్ ప్రత్యేకంగా రూ . 7,699 ధరతో అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

InFocus Vision 3 (Midnight Black, 18:9 FullVision Display)

ఈ ఇన్ఫోకస్ విజన్ 3 ఫోన్ ఒక 5.7 HD+ ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు 82.4% బాడీ టూ స్క్రీన్  రేషియో కలిగివుంటుంది. 13MP + 5MP డ్యూయల్  ప్రాధమిక కెమెరా మరియు 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అమేజాన్ 1000 డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ రూ . 6,999 కి అందుతుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo