చాలా తక్కువ ధరకే SAMSUNG 32 అంగుళాల SMART LED టీవీ

HIGHLIGHTS

మంచి పిక్చెర్ క్వాలిటీతో పాటుగా పెద్ద సౌండ్ అందించగల స్పీకర్లతో ఈ కొత్త LED టీవీలను తీసుకొచ్చింది.

చాలా తక్కువ ధరకే SAMSUNG 32 అంగుళాల SMART LED టీవీ

శామ్సంగ్ తన సిరీస్ 4 లో భాగంగా, 2019 సంవత్సరంలో స్మార్ట్ ఫీచర్లతో ఇండియాలో లాంచ్ చేసినటువంటి, ఈ  Samsung Series 4 (32 inch) HD Ready LED Smart TV పైన flipakrt ఇప్పుడు మరింత డిస్కౌంట్ అందిస్తోంది. ఈ LED టీవీ  HD రెడీ పిక్సెల్ రిజల్యూషన్,  Tizen ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది  మరియు 10 వాట్స్ స్పీకర్లతో వస్తుంది. అంటే, మంచి పిక్చెర్ క్వాలిటీతో పాటుగా పెద్ద సౌండ్ అందించగల స్పీకర్లతో ఈ కొత్త LED టీవీలను తీసుకొచ్చింది.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ  32 అంగుళాల HD Ready LED టీవీలో మంచి సౌండ్ టెక్నలాజితో కూడా అందించింది. ఎందుకంటే, ఈ శామ్సంగ్ 32 అంగుళాల LED టీవీ Dolby Digital సౌండ్ టెక్నలాజితో వస్తుంది. ఈ LED టీవీ 2HDMI మరియు 1 USB పోర్ట్స్ వాటి కనెక్టివిటీలతో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ ప్రీ లోడెడ్ యాప్స్  మరియు 1.5 ర్యామ్ కెపాసిటీతో వస్తుంది.

ధర మరియు ఆఫర్లు

ఈ Samsung Series 4 (32 inch) HD Ready LED Smart TV యొక్క MRP ధర రూ.22,500 రూపాయలు ఉండగా, Flipkart దీని పైన 33% డిస్కౌంట్ ని ప్రకచింది. కాబట్టి , ఈ డిస్కౌంట్ తరువాత ఈ టీవీ కేవలం Rs.14,999 ధరకే అమ్ముడవుతోంది. అయితే, మీరు గనుక HDFC బ్యాంకు యొక్క డెబిట్ కార్డుతో ఈ టీవీని కొనుగోలు చేస్తే, అధనంగా 10% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు.             

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile