ఇండియాలో శామ్సంగ్ S7 & S7 Edge లాంచ్
శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ గేలక్సీ S7 అండ్ S7 edge ఇండియాలో రిలీజ్ అయ్యాయి ఈ రోజు. మార్చ్ 9 నుండి ప్రీ బుకింగ్ చేసుకోగలరు.
Surveyమార్చ్ 18 నుండి సేల్ అవనున్నాయి. మార్చ్ 17 లోపల ప్రీ బుక్ చేసుకున్న వారికీ శామ్సంగ్ gear VR head set ఫ్రీ గా ఇస్తుంది కంపెని.
గేలక్సీ S7 స్పెక్స్ – 5.1 in QHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, 4gb ర్యామ్, ఆక్టో కోర్ Exynos 8890 SoC, 12MP డ్యూయల్ పిక్సెల్ రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కేమెరా. 32gb వేరియంట్ ప్రైస్ 48,900 రూ. 64gb వేరియంట్ ప్రైస్ ఇంకా తెలియచేయాలి కంపెని.
S7 edge స్పెక్స్ – 5.5 in QHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, always on డిస్ప్లే ఫర్ నోటిఫికేషన్స్ చెకింగ్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో, 4gb ర్యామ్, 12MP అండ్ 5MP కెమేరాస్, 3600 mah బ్యాటరీ. 32gb ప్రైస్ – 56,900 రూ.
రెండూ వాటర్ రెసిస్టన్స్ కలిగి ఉన్నాయి. కంప్లీట్ స్పెక్స్ కొరకు ఈ లింక్ లో చూడగలరు.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile