1 రూపాయి కట్టి సామ్సంగ్ S6 అండ్ నోట్ 5 మోడల్స్ ను కొనగలరు

1 రూపాయి కట్టి సామ్సంగ్ S6 అండ్ నోట్ 5 మోడల్స్ ను కొనగలరు
HIGHLIGHTS

మెక్ ఫర్ ఇండియా ఆఫర్స్ ఇస్తుంది కంపెని

సామ్సంగ్ గెలాక్సీ S6 అండ్ గెలాక్సీ నోట్ 5 స్మార్ట్ ఫోన్స్ ను ఒక రూపాయి కి కొనుగోలు చేసే ఆఫర్ ఇస్తుంది సామ్సంగ్. అయితే ఇది డౌన్ పేమెంట్ క్రింద.

మిగిలిన అమౌంట్ 10 నెలల installments లో pay చేయగలరు. ఇది సామ్సంగ్ "Make ఫర్ ఇండియా" celebrations సందర్భంగా ఇస్తున్న ఆఫర్. 

దీనితో పాటు సామ్సంగ్ ఫోనులపై డిస్కౌంట్స్ కూడా ఇస్తుంది కంపెని…

  • గేలక్సీ S6 ఇప్పడు 33,900 రూ.
  • గేలక్సీ నోట్ 5(సింగిల్ సిమ్) లేటెస్ట్ ప్రైస్ – 42,900
  • అదనంగా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పై 10% డిస్కౌంట్ కూడా ఇస్తుంది
  • 0% EMI – 3, 6, 9 అండ్ 12 months

సామ్సంగ్ గేలక్సీ A5, A7 అండ్ గేలక్సీ గ్రాండ్ ప్రైమ్ 4G హాండ్ సెట్స్ పై కూడా ఆఫర్స్ ఉన్నాయి. కంప్లీట్ డిటేల్స్ ఈ లింక్ లో తెలుసుకోగలరు. ఇవి సామ్సంగ్ వెబ్ సైట్ మరియు ఫిజికల్ స్టోర్స్ లో మాత్రమే బాగా వర్తిస్తున్నాయి.

ఈ make for india ఆఫర్స్ may 15 వరకు కంటిన్యూ అవుతాయి. లాస్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అయిన S6 లో 5.1QHD సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే, Exynos 7420 SoC, 3GB ర్యామ్, 2550 mah బ్యాటరీ, 32GB స్టోరేజ్, 16MP అండ్ 5MP కేమేరాస్

సెప్టెంబర్ 2015 లో లాంచ్ అయిన గేలక్సీ నోట్ 5 లో 5.7in QHD డిస్ప్లే, Exynos 7420 SoC, 4GB ర్యామ్, 16MP అండ్ 5MP కేమేరాస్, 3000 mah బ్యాటరీ, 32GB స్టోరేజ్ ఉన్నాయి. 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo