SAMSUNG Galaxy S23 FE భారీ డిస్కౌంట్ తో మిడ్ రేంజ్ ధరలో లభిస్తోంది.!

SAMSUNG Galaxy S23 FE భారీ డిస్కౌంట్ తో మిడ్ రేంజ్ ధరలో లభిస్తోంది.!

SAMSUNG Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో మిడ్ రేంజ్ ప్రైస్ లో లభిస్తోంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 20,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ ప్రీమియం ఫోజి ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

SAMSUNG Galaxy S23 FE : ఆఫర్ ధర

ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 49,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుంచి రూ. 20,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ పైన అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా పొందవచ్చు.

Also Read: OnePlus 12R ఫోన్ ను డిస్కౌంట్ ధరలో అందుకోవడానికి చివరి అవకాశం.!

SAMSUNG Galaxy S23 FE : ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S23 FE స్మార్ట్ ఫోన్ Samsung Exynos 2200 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.4 ఇంచ్
Dynamic AMOLED 2X స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు మంచి బ్రైట్నెస్ తో వస్తుంది.

SAMSUNG Galaxy S23 FE

ఈ ఫోన్ లో వెనుక 24fps వద్ద UHD 8K వీడియోలు షూట్ చేయగల 50MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 10MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo