OnePlus 12R ఫోన్ ను డిస్కౌంట్ ధరలో అందుకోవడానికి చివరి అవకాశం.!
అమెజాన్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజు తో ముగుస్తుంది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది
ఈ డిస్కౌంట్ ధర ఆఫర్ కూడా ఈ రోజు తో ముగుస్తుంది
OnePlus 12R స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజు తో ముగుస్తుంది. ఈ నెల ప్రారంభం నుంచి మొదలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ ప్రీమియం ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందించి మిడ్ రేంజ్ లో ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ రోజుతో ఈ సేల్ ముగుస్తుంది కాబట్టి ఈ డిస్కౌంట్ ధర ఆఫర్ కూడా ఈ రోజు తో ముగుస్తుంది.
SurveyOnePlus 12R : ఆఫర్
వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ రోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 4,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 35,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఏదైనా ప్రధాన బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే ఈ రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఆఫర్స్ తో ఈరోజు రూ. 32,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Amazon Sale చివరి ఈరోజు LG QNED స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్ అందుకోండి.!
OnePlus 12R : ఫీచర్స్
వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 1.5K LTPO ProXDR స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు Dolby Vision సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 50MP Sony IMX890 మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం ను కలిగి ఉంది మరియు ఇందులో గొప్ప సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 100W Super VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
