Samsung Galaxy On Max స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కి అందుబాటు

Samsung Galaxy On Max స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కి అందుబాటు

 Samsung Galaxy On Max  ని గత వారం  లో భారత్ లో లాంచ్ చేశారు .  ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కి అందుబాటులో వుంది .   భారత్ లో దీని ధర  Rs. 16,900 గా వుంది . ఇది బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో అవైలబుల్ గా వుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy On Max  లోని ఫీచర్స్ గమనించినట్లయితే 5.7- ఇంచెస్  FHD డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1080×1920  పిక్సల్స్ .  దీనిలో ఆక్టా కోర్ మీడియాటెక్  MTK P25 ప్రోసెసర్  కలదు.  అండ్  4GB RAM  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్ అండ్  దీనిని 256GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  3000mAh  బ్యాటరీ  కలిగి ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది .  ఇక కెమెరా గమనిస్తే  13MP  ఫ్రంట్  అండ్ రేర్ కెమెరా  4G VoLTE  అండ్  3.5mm  హెడ్ ఫోన్ జాక్ కూడా ఇవ్వబడింది . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo