LG తన ఫ్లాగ్షిప్ డివైస్ LG G6 యొక్క రెండు కొత్త వేరియంట్స్ ని లాంచ్ చేసింది

LG  తన ఫ్లాగ్షిప్  డివైస్ LG G6  యొక్క రెండు  కొత్త  వేరియంట్స్  ని  లాంచ్  చేసింది

స్మార్ట్ ఫోన్ నిర్మాణ  కంపెనీ  LG  తన ఫ్లాగ్షిప్  డివైస్ LG G6  యొక్క రెండు  కొత్త  వేరియంట్స్  ని  లాంచ్  చేసింది ,
  వీటిలో ఒకటి  LG G6  మరియు  రెండవది LG G6 Plus .  ఈ రెండు  వేరియంట్స్  వచ్చే  నెలలో సౌత్  కొరియా  లో లాంచ్ చేయబడతాయి . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 అయితే ఈ స్మార్ట్  ఫోన్స్ ధరల  గురించి  ఇంకా  ఎటువంటి  సమాచారం  లేదు 
LG G6 Plus లో 128GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు అలానే  LG G6  యొక్క  32GB  వేరియంట్  కూడా  లాంచ్  చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ టేరా  గోల్డ్  అండ్  మరీన్  బ్లూ  అండ్   మిస్టిక్  వైట్  కలర్  ఆప్షన్స్  లో కలదు. 

LG  యొక్క  ఈ డివైస్ లో  5.7  ఇంచెస్ డిస్ప్లే  కలదు .  మరియు స్క్రీన్  యాస్పెక్ట్  రేషియో'18:9 మరియు రెసొల్యూషన్   2880 x 1440p ఈ డివైస్ లో క్వాల్  కామ్  స్నాప్డ్రాగన్  821 ప్రోసెసర్  అండ్ RAM 4GB అండ్  ఇంటర్నల్  స్టోరేజ్  32  మరియు  64GB ఆప్షన్స్  దీనిని  2TB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు.   కెమెరా 13 ఎంపీ . 

ఇక ఫ్రంట్  5 ఎంపీ ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం పై  పనిచేస్తుంది .  మరియు దీనిలో గూగుల్  అసిస్టెంట్  ఫీచర్  కూడా కలదు. . బ్యాటరీ 3300mAh  ఇది  క్విక్  ఛార్జ్  3.0 ను సపోర్ట్  చేస్తుంది.  

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo