Samsung Galaxy J5 (2016) లో ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ అప్డేట్ .
By
Santhoshi |
Updated on 24-Oct-2017
శాంసంగ్ Galaxy J5 (2016) కి ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ అప్డేట్ లభించింది , ఇది ప్రస్తుతం పోలాండ్ మరియు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో కనుగొనబడుతుంది.భారతదేశంలో దాని యొక్క రోల్ అవుట్ గురించి ప్రస్తుతం ఏ వార్త లేదు.
గాలక్సీ J5 (2016) గెలాక్సీ నోట్ 8 సాఫ్ట్వేర్ యొక్క కార్యాచరణను కలిగి ఉంటుంది.
Survey✅ Thank you for completing the survey!
ఎక్స్పీరియన్స్ 8.1 తో పోల్చితే ఎక్స్పీరియన్స్ 8.5ఫాస్ట్ గా ఉంటుంది. ఇది Android 7.0 పై నిర్మించబడింది.మీరు శామ్సంగ్ గెలాక్సీ J5 (2016) వినియోగదారు అయితే మీకు ఆండ్రాయిడ్ 7. 1. 1నౌగాట్ నోటిఫికేషన్ పొందక పోతే , మీరు మాన్యువల్లి చెక్ చేయొచ్చు . అప్డేట్ చెక్ చేయటానికి
మీరు సెట్టింగులు లోకి వెళ్లి అబౌట్ డివైస్ కి వెళ్లి ఆ తరువాత డౌన్లోడ్ అప్డేట్ లను మాన్యువల్లీ చెక్ చేయండి.
ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్