Samsung Galaxy J3 Pro Plus స్మార్ట్ ఫోన్ ఈరోజు లాంచ్ చేయబడింది

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది

Samsung Galaxy J3 Pro Plus  స్మార్ట్ ఫోన్ ఈరోజు లాంచ్ చేయబడింది

Samsung Galaxy J3 Pro Plus  స్మార్ట్ ఫోన్ ఈరోజు చైనా  లో లాంచ్ చేయబడింది . ఈ స్మార్ట్ ఫోన్ లో   మెటాలిక్  టెక్స్చర్  బ్యాక్  కలదు,
అయితే ఇప్పుడు కంపెనీ  Samsung Galaxy J3 Pro  ని భారత్ లో  ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్స్ జరపనుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy J3 Pro Plus  ఫీచర్స్ ఫై  ఓ  స్మార్ట్ లుక్కేస్తే  5- ఇంచెస్  HD AMOLED  డిస్ప్లే కలదు  మరియు దీనియొక్క రెసొల్యూషన్  1280 x 720  పిక్సల్స్.  దీనితో పాటుగా 1.5GHz  క్వాడ్ కోర్ ప్రోసెసర్  మరియు 2GB RAM  అండ్ ఇంటర్నల్ స్టోరేజ్  16GB  ఇచ్చారు . దీనిని  128GB వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  5.1  లాలీపాప్  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది . బ్యాటరీ  2600mAh  ఇచ్చారు. 

ఈ స్మార్ట్ ఫోన్ లోని కెమెరా సెటప్  చూస్తే  8  ఎంపీ రేర్ కెమెరా  LED  ఫ్లాష్ తో ఇవ్వబడింది.  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  కూడా ఇవ్వబడింది . దీనిలో  డ్యూయల్ సిమ్ , 4G LTE, వైఫై 802.11 b/g/n,  వైఫై  డైరెక్ట్ ,  బ్లూటూత్  4.1, NFC,  ఒక మైక్రో  USB పోర్ట్ వంటి ఫీచర్స్ ఇచ్చారు .దీని  తిక్నెస్  7.9mm  మరియు బరువు 138 గ్రాములు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo