Home » News » Mobile Phones » 5000 mah బ్యాటరీ, 4GB రామ్ తో సామ్సంగ్ గేలక్సీ A9 pro స్మార్ట్ ఫోన్ లాంచ్
5000 mah బ్యాటరీ, 4GB రామ్ తో సామ్సంగ్ గేలక్సీ A9 pro స్మార్ట్ ఫోన్ లాంచ్
By
PJ Hari |
Updated on 16-Sep-2016
సామ్సంగ్ బ్రాండ్ A సిరిస్ నుండి కొత్తగా గాలక్సీ A9 pro పేరుతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. దీని ప్రైస్ 32,490 రూ.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – 6 in FHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, 4GB ర్యామ్, స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ ప్రొసెసర్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్.
256GB SD కార్డ్ సపోర్ట్, 5000 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ (0 నుండి 100% చార్జింగ్ కు 5000 mah బ్యాటరీ ను చార్జింగ్ చేయటానికి రెండు గంటల 40 నిముషాలు పడుతుంది).
వెనుక 16MP రేర్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ OIS కెమెరా ఉండగా, ఫ్రంట్ లో 8MP కెమెరా ఉంది. ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు సామ్సంగ్ KNOX ఫీచర్స్ ఉన్నాయి.
గోల్డ్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఇది బయట స్టోర్స్ లో సెప్టెంబర్ 26 నుండి సేల్స్ మొదలు.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile