Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ పై రూ. 15,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
Samsung Galaxy A55 5G అతి చవక ధరకు లభిస్తుంది
ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం బడ్జెట్ ధరలో లభిస్తుంది
ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంది.
Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఎప్పుడు చూడనంత అతి చవక ధరకు లభిస్తుంది. గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంది. అమెజాన్ అందించిన ఈ జబర్దస్ ఆఫర్ మరియు ఫోన్ వివరాలు తెలుసుకోండి.!
SurveySamsung Galaxy A55 5G: ఆఫర్
శామ్సంగ్ గెలాక్సీ A55 5జి స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో రూ. 39,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ ఇండియా ప్రకటించిన అగ్రేట్ సమ్మర్ సేల్ నుంచి రూ. 14,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 26,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ ట్రో ఈ ఫోన్ ను కేవలం రూ. 25,999 రూపాయలకు పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ A55 5జి స్మార్ట్ ఫోన్ పై 5% Amazon Pay ICICI క్యాష్ బ్యాక్ మరియు రూ. 2,710 రూపాయల వడ్డీ తగ్గింపు అందించే No Cost EMI ఆఫర్ ను అందించింది. Buy From Here
Also Read: LG 1.5 Ton Split AC పై అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా ఆఫర్ అందుకోండి.!
Samsung Galaxy A55 5G: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ A55 5జి స్మార్ట్ ఫోన్ Exynos 1480 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.6 ఇంచ్ Super AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెటల్ బాడీ మరియు రెండు వైపులా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 50MP సెల్ఫీ కెమెరా మరియు వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరాలో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 5MP మ్యాక్రో కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో UHD 4K (3840 x 2160) వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ సర్కిల్ టు ఫైండ్ వంటి మరిన్ని AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP67 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 పై నడుస్తుంది మరియు 3 ప్రధాన OS అప్గ్రేడ్స్ కూడా అందుకుంటుంది.