సామ్సంగ్ గెలాక్సీ A5-2016 అండ్ A7-2016 మోడల్స్ లాంచ్

సామ్సంగ్ గెలాక్సీ A5-2016 అండ్ A7-2016 మోడల్స్ లాంచ్

సామ్సంగ్ నుండి ఇండియాలో కొత్తగా గేలక్సీ A5 అండ్ A7 మోడల్స్ రిలీజ్ అయ్యాయి. A5 ప్రైస్ 29,400 రూ అండ్ A7 ప్రైస్ 33,400 రూ.

సామ్సంగ్ A7 స్పెసిఫికేషన్స్ – 5.5 in ఫుల్ HD సూపర్ amoled డిస్ప్లే, ఆక్టో కోర్ Exynos 1.6GHz ప్రాసెసర్, 3GB ర్యామ్, ఆండ్రాయిడ్ లాలిపాప్

13MP LED ఫ్లాష్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్.

LTE 4G, NFC, బ్లూ టూత్ 4.1, 3300 mah బ్యాటరీ అండ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ A7 మోడల్ లో ఉన్నాయి.

సామ్సంగ్ గెలాక్సీ A5 స్పెక్స్ – 5.2 in ఫుల్ HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే,  ఆక్టో కోర్ Exynos 1.6GHz ప్రాసెసర్, 2GB ర్యామ్, 13MP and 5MP కేమేరాస్

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ ఆప్షన్, 2900 mah బ్యాటరీ అండ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ దీనిలో కూడా ఉంది.

రెండు మోడల్స్ ఇండియాలో ఫిబ్రవరి 15 న రిలీజ్ కానున్నాయి స్నాప్ డీల్ లో. ఈ రెండు మోడల్స్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో చైనా లో రిలీజ్ అయ్యాయి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo