వాటర్ ప్రూఫ్ తో సామ్సంగ్ గేలక్సీ A సిరిస్ లాంచ్ డేట్ కన్ఫర్మ్

వాటర్ ప్రూఫ్ తో సామ్సంగ్ గేలక్సీ A సిరిస్ లాంచ్ డేట్ కన్ఫర్మ్

2017, జనవరి 5 న సామ్సంగ్ కొత్త Galaxy A(2017) సిరిస్ అనౌన్స్ కానుంది మలేషియా లో. ఆల్రెడీ దీనికి సంబంధించిన మీడియా ఇన్విటేషన్లు కంపెని మీడియా కు పంపింది కంపెని. జనవరి 5 నే Las vegas లో Conusmer Electronics Show(CES) కూడా స్టార్ట్ అవుతుంది. A సిరిస్ ఫోనుల్లో అన్నిటికీ వాటర్ రెసిస్టన్స్ ఫీచర్ ఉంటుంది. ఇది కంపెని flagship మోడల్స్ లోనే ఉండేది ఇప్పటివరకూ. ఈ సిరిస్ లో ఎన్ని ఫోనులు రానున్నాయి అనేది ఇంకా తెలియదు కాని A5 మోడల్ మాత్రం గతంలో కొన్ని సార్లు లీక్ అయ్యింది.  గేలక్సీ A5 లో 5.2 in 1920×1080 పిక్సెల్స్ డిస్ప్లే, ఆక్టో కోర్ Exynos ప్రొసెసర్, 3GB రామ్, 16MP ఫ్రంట్ అండ్ బ్యాక్ కేమేరాస్, 3000 mah బ్యాటరీ ఉండనున్నాయి. ప్రైస్ పై కూడా రిపోర్ట్స్ వచ్చాయి.  27000 రూ ఉంటుంది అని అంచనా. జనవరి మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo