4GB ర్యామ్స్ తో సామ్సంగ్ కొత్త C సిరిస్ ఫోనులు లాంచ్

సామ్సంగ్ కొత్తగా గెలాక్సీ C సిరిస్ లో రెండు మోడల్స్ ను లాంచ్ చేసింది. ఒకటి C5 మరొకటి C7. అయితే ఇవి చైనాలో రిలీజ్ అయ్యాయి. ఇండియన్ మార్కెట్ పై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. పైన ఉన్న ఇమేజ్ C5. C7 కూడా సేమ్ లుక్స్.

సామ్సంగ్ గెలాక్సీ C5 స్పెసిఫికేషన్స్ - డ్యూయల్ సిమ్(4G+3G) - హై బ్రిడ్ స్లాట్, 5.2 in  FHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 1.2 to 1.5GHz 617 SoC, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ home బటన్, ఆండ్రాయిడ్ 6.0.1.

4GB ర్యామ్, 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్, 32GB అండ్ 64GB స్టోరేజ్ ఆప్షన్స్, 128GB SD కార్డ్ సపోర్ట్, 4G LTE, NFC, 2600 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.2 తో 143 గ్రా బరువు కలిగి ఉంది.

సామ్సంగ్ గెలాక్సీ C7 స్పెసిఫికేషన్స్ - డ్యూయల్ సిమ్ (4G+3G) - హై బ్రిడ్ స్లాట్, 5.7 in సూపర్ అమోలేడ్ FHD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 625 SoC, NFC, ఆండ్రాయిడ్ 6.0

4GB ర్యామ్, 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్, 32-64GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్స్, 128GB sd కార్డ్ సపోర్ట్, 3300mah బ్యాటరీ, 4G, బ్లూ టూత్ 4.2,  ఫింగర్ ప్రింట్ స్కానర్

C7 మోడల్ C5 కన్నా ఎక్కువ ప్రైస్ తో వస్తుంది. C7 32GB - 26,000 రూ. C7 64GB - 28,600 రూ. C5 32GB - 22,500 రూ, C5 - 64GB - 24,600 రూ.

బ్యాటరీ, స్క్రీన్ సైజ్ ప్రొసెసర్ మినహా రెండింటిలోనూ సేమ్ స్పెక్స్ అన్నీ. గోల్డ్, గ్రే, సిల్వర్ అండ్ పింక్ గోల్డ్ కలర్స్ లో వస్తున్నాయి మొబైల్స్.

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile