Freedom251 కంపెని రింగింగ్ బెల్స్ refund చేస్తుంది పేమెంట్స్
రింగింగ్ బెల్స్ కంపెని నుండి అనౌన్స్ అయిన freedom 251 ఫోన్ ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఆ తరువాత దానిపై వినిపిస్తున్న వార్తలు కూడా అంతే నిరుత్సాహం నింపాయి.
Surveyఇంతకీ freedom 251 నిజమా అబద్దమా? నిజంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పట్లో తెలియకపోవచ్చు, ఫోన్ రిలీజ్ అయితేనే తెలుస్తుంది. కానీ అది నిజమనో అబద్ధం అనీ చెప్పేవారివి కేవలం anlaysis ఒపీనియన్స్ అని నా అభిప్రాయం.
కంపెని కూడా తమ పై వినిపిస్తున్న నెగటివ్ వార్తలను వినిపించుకుని buyers నమ్మకాన్ని పొందే నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిలో భాగంగా రీసెంట్ గా refund అనౌన్స్ మెంట్.
మొదటి రోజు జరిగిన సెల్ లో మొదటి 30,000 ప్రీ బుకింగ్ ఆర్డర్స్ కు కంపెని అమౌంట్ refund చేసి, డివైజ్ వాళ్ళకు డెలివరి అయినప్పుడు అమౌంట్ తీసుకోనున్నట్లు తెలిపింది.
అలగే ఇక నుండి సెల్ స్టార్ట్ అయితే కాష్ ఆన్ డెలివరి మాత్రమే ఇవనున్నారని తెలిపారు. అయితే మరొక ప్రీ బుకింగ్ సెల్ అనేది ప్రస్తుతం ఉన్న డౌట్స్ కు కంపెని సమాధానాలు చెబితేనే జరుగుతుంది ఏమో.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile