5,699 రూ లకు 4G VoLTE, 2GB రామ్ తో 7S లాంచ్
By
Karthekayan Iyer |
Updated on 26-Dec-2016
రిలయన్స్ LYF wind సిరిస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని పేరు Wind 7S. అన్ని 4G ఫోనుల వలె ఇది కూడా 4G VoLTE తో వస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – 5 in 720P HD డిస్ప్లే, డ్యూయల్ సిమ్, స్నాప్ డ్రాగన్ 210 క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB రామ్, 16GB ఇంటర్నెల్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్.
2250 mah బ్యాటరీ, 8MP ఆటో ఫోకస్ LED ఫ్లాష్ రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో OS, red eye reduction, స్మైల్ detection, పనోరమా ఫీచర్స్ ఉన్నాయి.