Home » News » Mobile Phones » 4K వీడియో రికార్డింగ్ 10,099 రూ లకు F1S కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ ఇండియాలో
4K వీడియో రికార్డింగ్ 10,099 రూ లకు F1S కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ ఇండియాలో
By
Karthekayan Iyer |
Updated on 28-Dec-2016
రిలయన్స్ నుండి LYF సిరిస్ లో F1 S అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. ఇది కేవలం కంపెని ఆన్లైన్ స్టోర్ అయిన AJIO లోనే సేల్స్ జరుపుకోనుంది.
Survey✅ Thank you for completing the survey!
ఫోన్ ప్రైస్ 10,099 రూ. గ్రే, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఉంటుంది ఫోన్. ఫోన్ కొంటె రిలయన్స్ JioMoney కు సైన్ అప్ అయిన వారికి 500 cashback ఇస్తుంది కంపెని.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G LTE, 5.2 in FHD గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 652 ప్రొసెసర్, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్, 3000mah బ్యాటరీ
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS, 16MP ఆటో ఫోకస్ డ్యూయల్ tone LED ఫ్లాష్ with phase డిటెక్షన్ అండ్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా with chromaflash.
ఫోన్ పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ బయింగ్ లింక్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.