2gb ర్యామ్ తో Xiaomi రెడ్మి 2 Prime సేల్ స్టార్ట్ అయ్యింది
made-in-india రెడ్మి 2 కొత్త వేరియంట్ ఇది
Xiaomi పాపులర్ మోడల్ రెడ్మి 2 ఇప్పటివరకు 1gb ర్యామ్ మోడల్ సేల్ అయ్యింది. అయితే ఇప్పుడు రెడ్మి 2 prime పేరుతో కొత్త 2gb ర్యామ్ మోడల్ సేల్ స్టార్ట్ అయ్యింది. దీని ధర 6,999 రూ.
Surveyరెడ్మి 2 prime స్పెసిఫికేషన్స్ – 4.7 in IPS HD 312PPi డిస్ప్లే, 1.2GHz స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, డ్యూయల్ సిమ్, 2200 mah బ్యాటరీ, 2gb ర్యామ్, 16gb ఇంటర్నెల్ స్టోరేజ్, 32gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్, 8MP అండ్ 2MP కేమేరాస్, 4G LTE
ఇది ఆంద్రప్రదేశ్ లో ఉన్న కొత్త ప్లాంట్ నుండి తయారుచేసిన మోడల్. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్, snapdeal లలో సేల్ అవుతుంది ప్రస్తుతం. వైట్ అండ్ Grey కలర్స్ లో వస్తుంది మోడల్.
అమెజాన్ లో ఈ లింక్ లో కొంటే HDFC మరియు Yes క్రెడిట్ కార్డ్ తో యాప్ లో కొంటే ద్వారా 15% క్యాష్ బ్యాక్, డెస్క్ టాప్ లో వెబ్ వెర్షన్ నుండి కొంటే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో దీని కొనగలరు. ఫ్లిప్ కార్ట్ కేవలం ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ ఎయిర్టెల్ 4G సిమ్ ఆఫర్స్ ఉన్నాయి.
స్నాప్ డీల్ లో ఈ లింక్ నుండి ఎక్స్చేంజ్ మరియు hdfc, icici బ్యాంక్స్ తో ఆఫర్స్ తో కొనగలరు రెడ్మి 2 prime ను.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile