Realme NARZO 70 Turbo తో రూ. 2,199 విలువైన లేటెస్ట్ బడ్స్ ఫ్రీగా అందిస్తున్న అమెజాన్.!

HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ ఇండియా ఆమెఘమైన ఆఫర్స్ ను అందించింది

Realme NARZO 70 Turbo 5G ఫోన్ తో ఉచిత బడ్స్ అందుకోండి

ఈ ఫోన్ కంప్లీట్ సెటప్ తో వస్తుంది మరియు బడ్జెట్ ధరలో లభిస్తుంది

Realme NARZO 70 Turbo తో రూ. 2,199 విలువైన లేటెస్ట్ బడ్స్ ఫ్రీగా అందిస్తున్న అమెజాన్.!

Realme NARZO 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ ఇండియా ఆమెఘమైన ఆఫర్స్ ను అందించింది. నెల క్రితం 15 వేల బడ్జెట్ లో వచ్చిన ఈ రియల్ మీ బడ్జెట్ ఫోన్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ మరియు ఉచిత రియల్ మీ బడ్స్ తో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కంప్లీట్ సెటప్ తో వస్తుంది మరియు బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme NARZO 70 Turbo : ప్రైస్ మరియు ఆఫర్స్

రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి రూ. 16,998 ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు ర. 765 బ్యాంక్ ఇంట్రెస్ట్ సేవింగ్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ రూ. 17,998 ధరతో మరియు 12GB + 256 వేరియంట్ రూ. 20,998 రూపాయల ధరకు లిస్ట్ అయ్యాయి. ఈ వేరియంట్స్ పై కూడా పైన తెలిపిన బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్ ఆఫర్స్ వర్తిస్తాయి.

పైన తెలిపిన ఆఫర్స్ కాకుండా ఈ ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి రూ. 2,199 రూపాయల విలువైన Realme N1 Buds ను కూడా ఉచితంగా అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ పైన అధిక ప్రయోజనాలు కొనుగోలుదారులు పొందవచ్చు. Buy From Here

Also Read: Smart Tv Offer: భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తున్న బ్రాండ్ న్యూ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

Realme NARZO 70 Turbo : ఫీచర్స్

రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ట్ ఫోన్ Dimensity 7300 Energy 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.67 ఇంచ్ OLED స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది.

Realme NARZO 70 Turbo Features

ఈ ఫోన్ లో వెనుక 30fps వద్ద 4K వీడియోలు షూట్ చేయగల 50MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile