Realme 8 5G: ఫీచర్లే అనుకుంటే, రేటు ఇంకా అదుర్స్!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 22 Apr 2021
HIGHLIGHTS
  • Realme 8 5G డ్యూయల్ 5G సపోర్ట్ తో వచ్చింది

  • లేటెస్ట్ ఫాస్ట్ ప్రొసెసర్, స్లిమ్ డిజైన్

  • టాప్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి

Realme 8 5G: ఫీచర్లే అనుకుంటే, రేటు ఇంకా అదుర్స్!
Realme 8 5G: ఫీచర్లే అనుకుంటే, రేటు ఇంకా అదుర్స్!

Realme 8 సిరీస్ నుండి ఈ రోజు మరొక స్మార్ట్ ఫోన్ వేరియంట్ ని విడుదల చేసింది. అదే, Realme 8 5G ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరలో డ్యూయల్ 5G సపోర్ట్ తో వచ్చింది. ఇది మాత్రమేకాదు, పెద్ద బ్యాటరీ, లేటెస్ట్ ఫాస్ట్ ప్రొసెసర్, స్లిమ్ డిజైన్ తో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ వంటి చాలా టాప్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మరి వాటిలో కొనుగోలుదారులను ఆకర్షించే టాప్ ఫీచర్లు ఏమిటో ఇక్కడ చూడవచ్చు.           

Realme 8 5G : టాప్ ఫీచర్లు

1. డిస్ప్లే

ఈ Realme 85G ఫోన్ 6.5 అంగుళాల పరిమాణంతో 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో FHD+ డిస్ప్లే  మరియు పంచ్ హోల్ డిజైనుతో ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క అధనపు ఫీచర్ల గురించి చూస్తే, ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అంతేకాదు, ఇది గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు.                                      

2. ప్రాసెసర్

ఈ ఫోన్ మంచి 5G పర్ఫార్మెన్స్ అందించగల, మీడియాటెక్ యొక్క లేటెస్ట్  ప్రొసెసర్ Dimensity 700 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 7nm ప్రొడక్షన్ ప్రొసెసర్ తో గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ARM Mali-G57 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగుంటాయిమరియు హెవీ గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 4GB ర్యామ్ + 128GB స్టోరేజి మరియు  8GB ర్యామ్ +128GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు. 

Realme 8 Pro : ధరలు

1. Realme 8 5G  : 4GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.14,999/-

2. Realme 8 5G  : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.16,999/-

4. కెమేరా

Realme ఈ ఫోన్ లో వెనుక 48MP నైట్ స్కెప్ కెమెరా సెటప్పును అందించింది. ఈ ట్రిపుల్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 48MP ప్రధాన కెమెరాని ఇంచింది. రెండవ కెమేరాగా 4CM మ్యాక్రో మరియు B&W సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు మంచి  HD సెల్ఫీ ఫోటోలు మరియు వీడియోలను కూడా తీయ్యోచ్చు.

5. బ్యాటరీ

ఈ Realme 8 5G  ఒక 5,000mAh బ్యాటరీతో వుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని వేగవంతమైన టైప్-C 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో క్లైగి వుంటుంది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు.              

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Web Title: realme 8 5g launched under budget price with these top features
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 7499 | $hotDeals->merchant_name
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 15499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status