200MP OIS కెమేరా ఫోన్: ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ పైన ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

Realme 11 Pro Series స్మార్ట్ ఫోన్స్ యొక్క కెమేరా టీజింగ్ ఇమేజ్ ను రివీల్ చేసింది

200 MP OIS కెమేరా ఇమేజ్ తో టీజింగ్ ను మరింత పెంచింది

ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ వీడియో ను ఇక్కడ చూడవచ్చు

200MP OIS కెమేరా ఫోన్: ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ పైన ఒక లుక్కేయండి.!

Realme ఈరోజు తన అప్ అకమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Realme 11 Pro Series స్మార్ట్ ఫోన్స్ యొక్క కెమేరా టీజింగ్ ఇమేజ్ ను రివీల్ చేసింది. ఈ ఫోన్ లో అందించిన భారీ 200 MP OIS కెమేరా ఇమేజ్ తో ఇప్పుడు కంపెనీ టీజింగ్ ను మరింత పెంచింది. ఈ ఫోన్ యొక్క డిజైన్ ను వెల్లడించిన కంపెనీ ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ ను విడుదల చేయడం మొదలుపెట్టింది. అయితే, వాస్తవానికి రియల్ మి ప్రో 11 సిరీస్ చైనాలో ముందగానే రిలీజ్ కావడంతో వివరాలు అవే కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ Realme 11 Pro Series ను కంపెనీ ఇండియాలో జూన్ 8 న లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ లో ప్రో-లెవల్ 200MP సూపర్ జూమ్ కెమేరా OIS సపోర్ట్ తో ఉన్నట్లు కొత్త ఫీచర్ విడుదల చేసి టీజింగ్ స్పీడ్ పెంచింది. అంతేకాదు, సూపర్ OIS టెక్నలాజి కలిగిన మొదటి ఫోన్ ఇదే అవుతుందని కూడా కంపెనీ టీజింగ్ లో తెలిపింది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ వీడియో ను ఇక్కడ చూడవచ్చు.

 

 

ఈ ఫోన్ యొక్క నెక్స్ట్ కీలక ఫీచర్ ని జూన్ 5 న వెల్లడిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫీచర్ బహుశా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించే కావచ్చు.  

అయితే, చైనాలో విడుదలైన Realme 11 Pro Series లో రియల్ మి 11 ప్రో+ స్మార్ట్ ఫోన్ లో 200MP కెమేరా అవండి మరియు ఈ ఫోన్ భారీ ప్రత్యేకతలతో చైనా మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది.

ఇక ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా కొత్త ఒరవడిని తెచ్చినట్లు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ రియల్ మి ప్రీమియం లెథర్ మధ్యలో జిప్ మాదిరిగా కనిపించే స్ట్రిప్ తో ఆకట్టుకుంటోది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo