4,490 రూ లకు Panasonic T33 స్మార్ట్ ఫోన్
By
PJ Hari |
Updated on 14-Jul-2015
HIGHLIGHTS
డ్యూయల్ సిమ్, 21 Regional భాషలు సపోర్ట్
జులై మూడవ వారం నుండి సేల్స్ ప్రారంభం కానున్న పానాసోనిక్ T33 మోడల్ 4,490 రూ అతి తక్కువ ధరకు డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది ఇండియాలో.
Survey✅ Thank you for completing the survey!
దీని స్పెసిఫికేషన్స్ – 4in WVGA TFT డిస్ప్లే, 1.2 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 512 MB ర్యామ్, 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3MP ఫిక్స్ ఫోకస్ led కెమేరా, 0.3 MP ఫ్రంట్ కెమేరా, WiFi, 3G మరియు 1500 mah బ్యాటరీ.
duke బ్లాక్ మరియు pearl వైట్ కలర్స్ లో వస్తున్న T33 మోడల్ 136 గ్రా బరువు ఉంది. దీనిలో 21 రీజనల్ భాషలు సపోర్ట్ చేస్తాయి. ఈ ఫీచర్ ఇతర మొబైల్ లో ఉంది. కాని అవేవి ఈ ధర లో రావటం లేదు. ఇది ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ పై రన్ అవనుంది.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile
