Panasonic Eluga Z కొత్త ఫోన్ లాంచ్

Highlights

13 MP కెమేరా, 2GB ర్యామ్, ఆక్టో కోర్ ప్రొసెసర్

Panasonic Eluga Z కొత్త ఫోన్ లాంచ్

Eluga Z పేరుతో 13,490 రూ లకు, కొత్త మోడల్ ను లాంచ్ చేసింది Panasonic. మెటల్ బ్లేడ్ డిజైన్ తో వస్తున్న ఈ మోడల్ జులై మొదటి వారం నుండి సేల్ అవనుంది.

దీనిలో  5in 720 x 1280 పిక్సెల్స్ ఎమోలేడ్ డిస్ప్లే, 1.4 GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్, 13MP LED ఫ్లాష్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 16జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 32జిబి అదనపు స్టోరేజ్, 2050 mah బ్యాటరీ ఉన్నాయి.

OTG కనెక్టివిటి, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మరియు 21 ఇండియన్ లాంగ్వేజెస్ సపోర్ట్ దీని ప్రత్యేకతలు. వైట్, బ్లూ మరియు గోల్డ్ కలర్స్ లో ఫ్లిప్ కవర్, ప్రోటేక్టివ్ కేస్ మరియు స్క్రీన్ గార్డ్ తో లభ్యమవుతుంది.

PJ Hari

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile